Home » OTT లోకి నడికర్ తిలకం

OTT లోకి నడికర్ తిలకం

by Rahila SK
0 comments

డైరెక్టర్: జీన్ పాల్ లాల్.
మ్యూజిక్ డైరెక్టర్: నేహా నాయర్.
తారాగణం: టోవినో థామస్, డేవిడ్ పడిక్కల్, సౌబిన్ షాహిర్, అల్తాఫ్ సలీమ్, భావన మీనన్, బాలు వర్గీస్ తదితరులు.

ఈ సినిమా కి S. సోమశేఖరన్ స్క్రిప్ట్ రాశారు మరియు జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్, డేవిడ్ పడిక్కల్ కఠినమైన పాత్రల్లో నటించి మెప్పించారు. సౌబిన్ షాహిర్ బాలా పాత్రకు జీవం పోశాడు. ఈ చిత్రంలో భావన, ధ్యాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్ భాసి, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, లాల్, బాలు వర్గీస్, సురేశ్ కృష్ణ, ఇంద్రన్స్, శ్రీజిత్ రవి, మరియు మధుపాల్ వంటి అద్భుతమైన తారాగణం ఉంది. ఈ చిత్రంకి నేహా నాయర్ సంగీతం సమకూర్చారు. అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్, నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమా జూన్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రెమింగ్ కానుంది.

ఈ చిత్రం నడికర్ సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ (టొవినో థామస్) చుట్టూ తిరుగుతుంది. నటుడి జీవితం గులాబీల మంచం కాదని మరియు కఠినమైనదని తెలియచేస్తుంది. సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్‌ ఎలా అతను డ్రగ్స్, మహిళలు మరియు పార్టీల గురించి తిరుగుతూ తన స్టార్‌డమ్‌ పోగొట్టుకోవడం గురించితెలియచేస్తుంది.

మరిన్ని ఇటువంటి OTT ఇన్ఫర్మేషన్ కోసంతెలుగు రీడర్స్ OTTని సందర్శించండి.

You may also like

Leave a Comment