sunny leone childhood image info

ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు కుర్రకారుకి పిచ్చిఎక్కించే ఫేమస్ యాక్టర్

by Vinod G

ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఆమె అందంతోనే కాదు నటనలోనూ సూపర్. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది, ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు హాట్ బ్యూటీ సన్నీ లియోన్. శృంగారతారగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చిన సన్నీ లియోన్. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మాడుకు మంచి గుర్తింపు ఉంది.

sunny leone

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో సన్నీ లియోన్ నటించింది. అలాగే ఓ అనాధ బాలికను దత్తత తీసుకొని పెంచుకుంటుంది. తెలుగులో కరెంట్ తీగ, గరుడ వేగ, జిన్నా సినిమాలో కనిపించింది సన్నీ. స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు.

sunny leone
sunny leone

మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.

You may also like