79
కావలసినవి :
- పెరుగు – 2 కప్పులు.
- 2. కీరదోస – ఒక చిన్నకాయ.
- పుదీనా ఆకులు తురుము – 2 టీస్పూన్లు.
- అల్లం – చిన్నముక్క.
- జీలకర్రపొడి – అర టీస్పూన్.
- నల్ల ఉప్పు – అర టీస్పూన్.
- ఉప్పు – తగినంత.
తయారీవిధానం :
మందుగా కీరదొసను తురుముల చేసుకూవాలి. ఇప్పుడు పుదీనా, అల్లం, కీరదొస తురుము , నల్ల ఉప్పు, ఉప్పు తగినంత. తీసుకుని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు తీసుకుని చిక్కని మజ్జిగలా చేసుకోవాలి. పుదీనా, అల్లం, కీరదొస తురుము గ్రైండ్ చేసి పక్కన పెట్టిన దాన్ని ఒక గిన్నిలో తీసుకొవాలి. చిక్కని మజ్జిగా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాసులో పోసి ఐస్ ముక్కలు వేస్తే చాలు చల్ల చల్లని పూదీన కీరదొస లస్సీ రెడి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.