65
ఇంట్లో అనేక వంటకాల తయారీకి పంచదారను వాడుతుంటాం. ఇంకా ఘగర్ కు బదులు పటికబెల్లం వాడితే వంటకాలకు రుచితో పాటు ఆరోగ్యనికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పంచదార వాడకంతో వచ్చే ఘగర్ వ్యాధీ పటికబెల్లంతో రాదని కూడా చెబుతున్నారు. ఇప్పుడు మనం పటికబెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…
- రాత్రి సమయంలో పొడి దగ్గు బాగ ఇబ్బంది పెడుతుంటే చిన్న పటికబెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- శరీరంలో వేడిని తగ్గించడంలో పటిక బెల్లం చాల బాగ ఉపయోగపడుతుంది.
- మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరిచి, శృంగార సామర్థ్యం పెరిగేలా చేస్తుందట. వీర్యకణాల వృద్ధికి పటికబెల్లం ఉత్తమంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.
- దగ్గు, జలుబు వంటివి వేధిస్తున్నప్పుడు పటికబెల్లం ముక్క తింటే మంచి ఫలితం ఉంటుంది.
- ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్, ఫాస్ఫరన్ వంటి ఖనిజాలు అవసరం, ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.