283
అప్పటికి ఇప్పటికి మన టాలీవుడ్ లో అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నటన మీద ఇష్టం తో చిన్నప్పటి నుండే బాల నటుడిగా మన అందరికి పరిచయం అయ్యారు. తాను నటించిన సినిమాలలో తను పోషించిన పాత్రలను ఎవరు చేయలేరు అన్నట్టుగా తన నటన ఉంటుంది. మహేష్ బాబు గారి సినిమాలు ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టకుండా ఉంటాయి. ఇప్పుడు తన సినిమాలు ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు ఆయా చిత్రాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.
| S.NO | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
| 1 | రాజకుమారుడు (1999) | యూట్యూబ్ |
| 2 | యువరాజు (2000) | ప్రైమ్ వీడియో |
| 3 | వంశి (2000) | యూట్యూబ్ |
| 4 | మురారి (2001) | సన్ NXT |
| 5 | టక్కరి దొంగ (2002) | యూట్యూబ్ |
| 6 | బాబీ (2002) | సన్ NXT |
| 7 | ఒక్కడు (2003) | సన్ NXT |
| 8 | నిజం (2003) | సన్ NXT |
| 9 | నాని (2004) | సన్ NXT |
| 10 | అర్జున్ (2004) | డిస్నీ హాట్ స్టార్ |
| 11 | అతడు (2005) | ప్రైమ్ వీడియో |
| 12 | పోకిరి (2006) | డిస్నీ హాట్ స్టార్ |
| 13 | సైనికుడు (2006) | జీ5 |
| 14 | అతిధి (2007) | సన్ NXT |
| 15 | ఖలేజా (2010) | సన్ NXT |
| 16 | దూకుడు (2011) | డిస్నీ హాట్ స్టార్ |
| 17 | బిజినెస్ మెన్ (2012) | సన్ NXT |
| 18 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) | ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్స్ |
| 19 | 1 నేనొక్కడినే (2014) | సన్ NXT |
| 20 | ఆగడు (2014) | ప్రైమ్ వీడియో , సన్ NXT |
| 21 | శ్రీమంతుడు (2015) | జియో సినిమా , జీ5, ప్రైమ్ వీడియో |
| 22 | బ్రహ్మోత్సవం (2016) | జీ5 |
| 23 | స్పైడర్ (2017) | జీ5, నెట్ ఫ్లిక్స్ |
| 24 | భరత్ అనే నేను (2018) | ప్రైమ్ వీడియో |
| 25 | మహర్షి (2019) | ప్రైమ్ వీడియో |
| 26 | సరిలేరు నీకెవ్వరూ (2020) | ప్రైమ్ వీడియో |
| 27 | సర్కారు వారి పాట (2022) | ప్రైమ్ వీడియో |
| 28 | గుంటూరు కారం (2024) | నెట్ ఫ్లిక్స్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.
