కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో
భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో
ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు
కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
—————————
సాంగ్: కిస్సిక్ (kissik)
చిత్రం: పుష్ప 2(ది రూల్)
మ్యూజిక్ కంపోజర్: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
లిరిక్స్: చంద్రబోస్ (Chandrabose)
గాయని: శుబ్లాషిని (Subhlahshini)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి (sukumar)
నటులు: అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న (Rashmika Mandana),
Pushpa 2 more songs : peelings song lyrics
Gango Renuka Thalli song lyrics
కిస్సిక్ (Kissik) సాంగ్ లిరిక్స్ వివరణ:
“కిస్సిక్” సాంగ్ ను శుబ్లాషిని పాడగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించారు. ఈ పాటలో అల్లు అర్జున్ మరియు శ్రీలీల మధ్య ఉన్న డ్యాన్స్ మరియు ఎనర్జీని ప్రత్యేకంగా చూపించబడింది. లిరిక్స్ (Lyrics) చంద్రబోస్ రాశారు, మరియు ఈ పాటలో వినోదం, ఉత్సాహం మరియు మాస్ స్టెప్పులు ప్రదర్శించబడ్డాయి. ఈ పాటలోని ఎనర్జీ మరియు ప్రతి స్టెప్ శ్రోతలను పులకించేస్తుంది, మరియు అల్లు అర్జున్ మరియు శ్రీలీల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
“కిస్సిక్” పాట పుష్ప 2: ది రూల్ చిత్రం యొక్క ఒక ముఖ్యమైన ట్రాక్‌గా నిలిచింది, ఇది టాలీవుడ్ మాస్ సాంగ్స్ జాబితాలో ఒక హిట్‌గా భావించబడుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరియు చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకు మరో ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. అల్లు అర్జున్ యొక్క అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు మరియు శ్రీలీల తో ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు కొత్త ఊపునిచ్చాయి.
ఈ పాటలో ఉత్సాహం, వినోదం, మరియు మాస్ స్టెప్పులు సాగే ఈ పాట శ్రోతలను సంతోషంగా చేస్తుంది. పుష్ప 2 వంటి చిత్రం నుండి ఈ పాట టాలీవుడ్ లో పలు ఇన్‌స్పిరేషనల్ మ్యూజిక్ వీడియోలలో నిలుస్తుంది. కిస్సిక్ పాట శ్రోతలను ఆరంభం నుంచి చివరివరకు మాయంచేస్తుంది.
మరిన్ని సాంగ్స్ లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.