Home » Gango Renuka Thalli (గంగో రేణుక తల్లి) Song Lyrics In Telugu And English

Gango Renuka Thalli (గంగో రేణుక తల్లి) Song Lyrics In Telugu And English

by Lakshmi Guradasi
0 comments
Gango Renuka Thalli song lyrics pushpa 2 the rule

పుష్ప 2: ది రూల్’ 2024లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం, ఇది 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది గంగో రేణుక తల్లి పాట. ఈ పాట లో అల్లు అర్జున గంగమ్మ తల్లి వేషధారణలో చీర కట్టుకొని నృత్యం చేస్తూ తన మొహం లో హావభావాలను ఎంతో గొప్పగా చూపించారు అల్లు అర్జున్. ఈ పాటలో అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం మనం చూడవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చంద్రబోస్ గారు లిరిక్స్ రాసారు. మహాలింగం ఈ పాటను పాడారు. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి పడేద్దాం రండి.

గంగో రేణుక తల్లి సాంగ్ లిరిక్స్ తెలుగు లో

ఎర్ర ఎర్ర పారాణి పెట్టి
మమ్ము పాలించగా వచ్చే
గంగో రేణుక తల్లి

నల్ల నల్ల కాటుక పెట్టి
మమ్ము దయ సూడగా వచ్చే
గంగో రేణుక తల్లి

ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి
మమ్ము నడిపించగా వచ్చే
గంగో రేణుక తల్లి

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

ఉల్లాకు చీర కట్టి (గంగో రేణుక తల్లి)
ఊళ్లోకి వచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)
జలారి పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)
జాతర్లు తెచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)

హే తంగేడు పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)
రంగాన దూకేనమ్మ (గంగో రేణుక తల్లి)
ముక్కు ముక్కెర పెట్టి (గంగో రేణుక తల్లి)
లోకనలేనమ్మా (గంగో రేణుక తల్లి)

ముందార సూడంగా (గంగో రేణుక తల్లి)
మున్నూరు కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)
ఎనుకాల సూడంగా (గంగో రేణుక తల్లి)
ఏనూరు కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)

సాధు సిద్ధులంతా (గంగో రేణుక తల్లి)
సాగీల పడ్డరమ్మ (గంగో రేణుక తల్లి)
మా రాజు రాజులంతా (గంగో రేణుక తల్లి)
మోకారిల్లిరమ్మ (గంగో రేణుక తల్లి)

కోరిక కోరంగా (గంగో రేణుక తల్లి)
రంగులు పూసినాము (గంగో రేణుక తల్లి)
ఆశలు తిరంగా (గంగో రేణుక తల్లి)
వేషాలు ఏసినాము (గంగో రేణుక తల్లి)

నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది
నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటుంది
మోరలన్నీ ఆలకించి వరమియ్యవే తల్లి
కన్నా బిడ్డలను కాపాడవే తల్లి………

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

Gango Renuka Thalli Song Lyrics in English

Erra Erra Paarani Petti
Mammu Paalinchaga Vacche
Gango Renuka Thalli

Nallaa Nallaa Kaatuka Petti
Mammu Daya Soodaga Vacche
Gango Renuka Thalli

Ghalllu Ghalllu Gajjaloo Katti
Mammu Nadipinchaga Vacche
Gango Renuka Thalli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Ullaaku Sheera Katti
Gango Renuka Thalli
Oolloki Vacchenamma
Gango Renuka Thalli

Jaalaari Poolu Petti
Gango Renuka Thalli
Jaatarlu Tecchennamma
Gango Renuka Thalli

Hey Thangedu Poolu Petti
Gango Renuka Thalli
Rangaana Dookenamma
Gango Renuka Thalli

Mukka Mukkera Paitti
Gango Renuka Thalli
Mullokaala nelenamma
Gango Renuka Thalli

Mundhaara Soodanga
Gango Renuka Thalli
Munnuru Kannulamma
Gango Renuka Thalli

Yenukaala Soodanga
Gango Renuka Thalli
Yenooru Kannulamma
Gango Renuka Thalli

Saadhu Siddulantha
Gango Renuka Thalli
Sageela Paddaramma
Gango Renuka Thalli

Maa Raju Rajulantha
Gango Renuka Thalli
Mokarilliramamma
Gango Renuka Thalli

Korika Korangaa
Gango Renuka Thalli
Rangulu Poosinammoo
Gango Renuka Thalli

Aselu Tirangaaa
Gango Renuka Thalli
Veshaalu Vesinamoo
Gango Renuka Thalli

Neekanna Pedda Dikku lokana Yekkadundi
Naivedyam Ettanga Maakada Yemitundi
Moralanni Aalakinchi Varamiyyave Talli
Kanna Biddalanu Kaapadave Tallli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Song Details:

పాట పేరు గంగో రేణుక తల్లి (Gango Renuka Thalli)
చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule)
గాయకుడుమహాలింగం (Mahalingam)
లిరిక్స్చంద్రబోస్ (Chandrabose)
సంగీతందేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
తారాగణంఅల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫాహద్ ఫాసిల్ (Fahad Fassil), రావు రమేష్ (Rao Ramesh)
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంసుకుమార్ బండ్రెడ్డి (Sukumar Bandreddi)

Pushpa 2 All songs Lyrics

Kissik Song Lyrics Pushpa 2
Sooseki Song Lyrics Pushpa 2
Peelings Song Lyrics Pushpa 2
Pushpa Pushpa Song Lyrics Pushpa 2

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.