Home » ఇమాన్వి (Imanvi) ప్రభాస్ ఫౌజీ (fauji) సినిమా హీరోయిన్ వివరాలు…….

ఇమాన్వి (Imanvi) ప్రభాస్ ఫౌజీ (fauji) సినిమా హీరోయిన్ వివరాలు…….

by Lakshmi Guradasi
0 comments

ఇమాన్వి, ఈమె అసలు పేరు ఇమాన్ ఎస్మాయిల్ (Iman Esmail). ఇమాన్వి ప్రభాస్ (Prabhas) రాబోయే చిత్రం ఫౌజీ (fauji) లో తొలిసారిగా నటిస్తోంది. ఆమె మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ఇప్పటికే తన నైపుణ్యంతో నర్తకిగా, నటిగా మరియు కొరియోగ్రాఫర్గా , సోషల్ మీడియాలో దూసుకుపోతుంతి.

ఇమాన్వికి సోషల్ మీడియా లో పెద్ద ఫాలోయింగే ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 600,000 మంది ఫాలోవర్లు మరియు యూట్యూబ్‌లో 450,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె తన నృత్య నైపుణ్యాలతో మరియు మంచి వక్తిత్వంతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది.

prabhas fauji movie heroine imanvi

దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఇమాన్విని ఫౌజీలో చిత్రం లో హీరోయిన్ గా తీసుకోవడంతో, ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇమాన్వి పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి అయినప్పటికీ, ఆమె ఢిల్లీలో ఉంటుంది. ఆమెకు పెరుగుతున్న అభిమానుల సంఖ్యతో, ఆమె టాలెంటెడ్ డాన్సర్ గా మరియు నటిగా గుర్తింపు పొందింది.

ప్రభాస్‌తో కలిసి ఫౌజీలో ఇమాన్వి డెబ్యూట్ చేయడంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆమె ప్రతిభ, అందం మరియు సోషల్ మీడియాలో ప్రజాదరణ చిత్రానికి సరికొత్త ప్రభావము తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా నుండి పెద్ద స్క్రీన్‌కి మారుతుంది కాబట్టి, ఆమె కొత్త పాత్రలో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Iman Esmail photos and lifestyle

ఇమాన్వి డ్యాన్స్‌పై ఉన్న ఇష్టంతో నటిగా మారే ప్రయాణం మొదలైంది. ఆమె వివిధ డాన్స్ ఫార్మ్స్ లో శిక్షణ పొందింది. ఆమె నృత్య ప్రతిభ దర్శకుడు హను రాఘవపూడి దృష్టిని ఆకర్షించింది, అయన ఆమెను ఫౌజీలో చిత్రంలో హీరోయిన్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఫౌజీలో ఇమాన్వి పాత్రపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆమె ప్రభాస్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆమె పాత్ర గురించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, చిత్ర కథనంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని చిత్రవర్గాలు సూచిస్తున్నాయి. ఇమాన్వి డెబ్యూట్ ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

Iman Esmail photos and lifestyle

ఫౌజీ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది మరియు ఇమాన్వితో ప్రభాస్ ఉన్న చిత్రాలు క్షణాల్లో వార్తల్లో నిలిచాయి. నటి ఫోటోలు సోషల్ మీడియా సర్కిల్‌లలో పోస్ట్ చేసారు. అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఇమాన్వి చీరలో అందంగా, సింపుల్‌గా కనిపించింది. లాంచ్ సందర్భంగా ఆమె నవ్వుతూ ప్రభాస్‌తో కలిసి పోజులిచ్చింది.

ఇమాన్వి తన నటనతో పాటు ఫ్యాషన్ మరియు స్టైల్‌ వంటి వాటి పై కూడా ఆసక్తి ఎక్కువే. ఆమె తరచుగా తన ఫ్యాషన్ ఛాయస్ లను మరియు లైఫ్ స్టైల్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూవుంటుంది. ఆమె ప్రతిభ, ఆకర్షణ మరియు పెరుగుతున్న ప్రజాదరణతో, ఇమాన్వి ఖచ్చితంగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందుతుంది.

ఇమాన్వి ఫొటోస్:

Iman Esmail photos and lifestyle
Iman Esmail photos and lifestyle
Iman Esmail photos and lifestyle
Iman Esmail photos and lifestyle

ఇమాన్వి ఇంస్టాగ్రామ్ అకౌంట్

మరి కొంతమంది హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment