banner

latest in fashion

  • వర్షా కాలం వస్తే చాలు మన చుట్టు పక్కల అంతా దోమలు ఎక్కువగా వచ్చేస్తాయి. ఈ దోమలు కూడా కొంత మందినే ఎక్కువగా కుడుతుంటాయి. మన శరీరం లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా దోమలు కొంత మంది …

  • పారిజాత పువ్వులు, లేదా హర్సింగార్ మొక్క, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ మొక్క పువ్వులు, ఆకులు మరియు కాండాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి, అవి వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.పారిజాత ఆకులు మరియు పువ్వులు ఇతర ఆరోగ్య …

  • టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, ఆయన హీరోగా వచ్చిన 2004 సంవత్సరంలో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘మాస్’ మరోసారి రీ-రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ …

  • చిన్నఇది వింత లోకంఎం చేసిన నేరమే ఓ…..చిన్నఇది వింత లోకంఎం చేసిన నేరమేకన్న ఇది ఇంద్రజాలంఅంతా ఇరకాటమేచెప్పింది వింటే కొడతారు చప్పట్లేఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే చెప్పింది వింటే కొడతారు చప్పట్లేఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లేప్రశ్నించుకుంటే ఏమి రాదంటుందిప్రశ్నించమంటే చాల్లే పోమంటుంది …

  • ఒక అడవిలో ఒక తెల్లి కుందేలు ఉండేది. అది చాలా పిరికిది. చిన్న చప్పుడైతే చాలు ఎంతో భయపడిపోయేది. ఒక రోజున అది ఒక మామిడి చెట్టుక్రింద పండుకొంది. చెట్టునిండా, బోలెడు మామిడికాయలున్నాయి. ఆ చెట్టు నుండి ఒక పండు రాలి …

  • అ: కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరాకొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా అ: కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరాకొట్టు కొట్టు కొట్టు …

banner
banner
banner

Latest Posts