పాట: ఓ యర్రా యెర్రా చీరాలిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్గాయకులు: జెస్సీ గిఫ్ట్, కమలజచిత్రం: కరెంట్ తీగ (2014)తారాగణం: మనోజ్ మంచు, రకుల్ ప్రీత్ సింగ్సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి ఓ యెర్ర యెర్ర చీర ఓ రెండే రెండు జల్లుఓ …
లిరిక్స్
ఈఫిల్ టవర్ ఎ ఒంటరిగాఉందే చాల అందంగాగొప్పవి ఎప్పుడు ఒకటేగాతెలుసా దిల్ రూబా ఆ పగలు చీకటి పద్దతి గాకలిసి ఉంటాయే విడి విడి గా ఒంటరి వయసుకు ఉండం మనమే తోడుగాబిలియన్ డాలర్ల స్వేచ్ఛసింగిల్ కే గా సొంతంఆనందం అనటం …
పాట: హృదయం జరిపేలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: యాజిన్ నిజార్చిత్రం: పడి పడి లేచె మనసు (2018)తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ నువ్వు నడిచే ఈ నెల పైనేనడిచాను ఇన్నాళ్లుగా నేఈ క్షణమే ఆపాలన్నదిఈ భూభ్రమణమే నీ చెలిమి వద్దంటూ …
చెంగల్వ చేయందేనాచెలికాని చేరేనానిజమేనా నిశాంతమేనాసంద్రాలు రుచి మార్చేనామధురాలు పంచేనాఇది వేరే ప్రపంచమేనా సమీప దూరాల నిర్ణయంగతాల గాయంఈ వేళ నీ రాకతోజయం నిరంతరాయం వరించు ఉత్సాహమేదోపుంజుకున్న నీ పెదాలకుతరించు ఉల్లాస లాలి పాడనీకమోము దాచకూ ఊ ఊ మారే మనసులలో ఏమీ …
ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారిఇన్నాళ్లు గాలిలోనేతేలియాడే చిట్టి అడుగు సరిలే ఇపుడైనాతెలిసిందిగా తొలిసారిఇకనైనా నేల తాకినేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొనిఊరేగించిన ఈ లోకంతన బరువు తానే సరిగామోయలేని ఓ మాలోకం …
సిలకలూరి సిలకలూరిసిలకలూరి సింతామనినా పేరంటే తెలియనోళ్లు లేరే జానీవయసు లెక్క సెక్రెటూ గానినన్నడగమకా అంటుంది జారే వోణిఉన్నపళం సొగసంతా ఇద్దామనిసన్నజాజి పండగలు చెందామనిఎతికి చూస్తా యాడున్నాడనిన ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని నేనొచ్చేసా రయ్యిమనిసరుకంతా ఇయ్యమనిరాసుకో నీ లైఫ్ ఇంకా …
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందోసూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగాఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చకాప్రాణాన్ని గుచ్చి గుచ్చకాచిత్రంగా చెక్కింది దేనికో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందో నందనందనానందనందనానందనందనా అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆఅడిగి అడగకా అడుగుతున్నదేఅలిగి అలగకా తొలగుతున్నదేకలత నిదురలు కుదుటపడనిదేకలలనొదలక వెనకపడతదే …
వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందేక్రీమ్ బిస్కట్ వేసిందేగమ్మున కూసోనియ్యడేకుదురుగా నిలుసోనియ్యదే సన్నా సన్నగా నవ్విందేకునుకే గాయబ్ జేసిందేముద్ద నోటికి పోకుండామస్తు డిస్టర్బ్ చేసిందే హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చుoడేడిన్నర్ అన్నాడే డేట్ అన్నాడేవేలు పట్టి పోలు తిరిగినిన్ను ఉల్టా సీదా జేషిండే …
హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడనా గుండెకాడ లొల్లిహేయ్ మొనగాడ సంపకోయి మొరటోడనా మనసంతా గిల్లీ గిర గిర గిల్లే నీలోనబిర బిర సుడులై తిరిగేననిలవద నువ్వేం చేస్తున్నదొరకను అందా నీకైనా హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడనా గుండెకాడ లొల్లిహేయ్ మొనగాడ సంపకోయి …
పాట: అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగాసినిమా: ఒక్కడుగీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రిగాయకులు: శ్రేయా ఘోషల్, హరిహరన్ ముత్తైదులంతా మృదమారా ఈ బాలకిమంగళ స్నానాలు చేయించుకోండిశ్రీరామ రక్షణ అనే క్షీరాబ్ధి కన్యకిముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే మొగుడొస్తాడనిమేనంతా మెరిసిందిమెడిసి పడే మదిలో సందడిమేళాలై మ్రోగింది …