Home » Yash toxic movie -కెజిఫ్ స్టార్ యాష్ తరువాత చిత్రం “టాక్సిక్” (toxic)

Yash toxic movie -కెజిఫ్ స్టార్ యాష్ తరువాత చిత్రం “టాక్సిక్” (toxic)

by Lakshmi Guradasi
416 views
kgf hero yash toxic movie

రాకింగ్ స్టార్ యష్ తదుపరి టైటిల్ “టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్”. గీతుమోహన్‌దాస్ రచన మరియు దర్శకత్వం వహించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె నారాయణ మరియు యష్ నిర్మించారు.

యాష్ KGF తరువాత మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తెర మీదకి రాబోతున్నాడు. మాస్ యాక్షన్ జోనర్ లో ఉండబోతుందంటా. “టాక్సిక్” అనే టైటిల్ తో 1950 నాటి కథ. ఈ చిత్రం గోవా తీర ప్రాంతాల నుండి గ్యాంగ్‌స్టర్ డ్రగ్స్ కార్టెల్ నడుపుతున్న కథాంశంతో వస్తుంది. యాష్ కు అక్కగా లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) నటిస్తుంది. యాష్ కి జోడిగా కియారా అద్వానీ (kiara advani) నటిస్తుంది. మరో కీలక పాత్రకు హుమా ఖురేషి (huma qureshi) నటించబోతుంది. రెండొవ హీరోయిన్ కింద తార సుతారియా (tara sutaria) ను తీసుకుంటారంటా.

kgf hero yash toxic movie

ఈ చిత్రం బెంగుళూరులో షూటింగ్ ను ప్రారంభించింది, అభిమానులకు ప్రాజెక్ట్ గురించి ఒక అవగాహన ఇవ్వడానికి యష్ తన సోషల్ మీడియాలో లాంచ్ ఈవెంట్ నుండి స్టిల్‌ ను పంచుకున్నారు. ఏప్రిల్ 10, 2025 న ఈ సినిమా విడుదల కానుందంట. విడుదల సమయం సమీపించే కొద్దీ, పెద్ద స్క్రీన్‌పై “టాక్సిక్” సినిమా ఎలా తెరకెక్కుతుందో చూడాలని అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది.

మరిన్ని ఇటువంటి వంటి అప్డేట్ లా కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.