Song Credits:
పాట : రుక్కు రుక్కు రుక్మిణి (Ruku Ruku Rukmini)
చిత్రం: అలియాస్ రుక్మిణీ (Alias Rukmini)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
గీత రచయిత: పూర్ణాచారి (Purnachary)
నటీనటులు : నితిన్ (Nithiin), ఆఫియా సయ్యద్ (Aafiya Sayed)
సమర్పకుడు: నాని (Nani)
రచన & దర్శకత్వం: మురళీ కాంత్ దేవాసోత్ (Murali Kanth Devasoth)
రుక్కు రుక్కు రుక్మిణి Lyrics in Telugu
తకధిమి తానా అని ఆడుకోకే బంగారం
తికమక చేసి అలా వెళ్లిపోకే బంగారం
అనుమతి ఇవ్వమని వేడుకోనా బంగారం
బహుమతి లాగా నిన్ను చూసుకుంటా బంగారం
గుండెల్లోన పెట్టేసావు
చిట్టి అలారం
నువ్వేగాని దక్కావంటే
ధుమ్ము ధుమారం
యెస్ అన్నావో నో అన్నావో
ఏంటి విడ్డూరం
తలకిందై పోయిందమ్మా
నాది యవ్వారం
రాత్రి పగలు, పగలు
ఒకటే దిగులు, దిగులు
ఇవ్వవా బదులు, బదులు
ఓ నీ రాకతో
నా లైఫ్‌కే సరికొత్త మొదలు
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
తట్టి లేపావులే
చిట్టి గుండె ఇది
తట్టుకోలేనులే ఈ హాయి
ఒట్టుగా చెప్పనా
ఒప్పుకుంటావని
నమ్మకం ఉన్నదే అమ్మాయి
నిన్నే నాతోని వదిలేసి
ఏటుగా వెళ్లావో ఓసోసి
నిద్రాహారాలు మానేసి
నీదే ఆలోచనా
ఎన్నో కలలు
ఎరుపే కనులు
కావేమ్ పనులు
ఓ నీ రాకతో
నా లైఫ్‌కే సరికొత్త మొదలు
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
తకదిమి తానా అని ఆడుకోకే బంగారం
తికమక చేసి అలా వెళ్లిపోకే బంగారం
అనుమతి ఇవ్వమని వేడుకోన బంగారం
బహుమతి లాగ నిన్ను చూసుకుంటా బంగారం
గుండెల్లోన పెట్టేసావు
చిట్టి అలారం
నువ్వేగాని దక్కావంటే
ధుమ్ము ధుమారం
యెస్ అన్నావో నో అన్నావో
ఏంటి విడ్డూరం
తల్లకిందైపోయిందమ్మా
నాది యవ్వారం
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
రుక్కు రుక్కు రుక్మిణి
ఒప్పేసుకో మహారాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి
నువ్వే అలివేణి
Ruku Ruku Rukmini Lyrics
Thakadhimi Thaana Ani Aadukoke Bangaaram
Thikamaka Chesi Alaa Vellipoke Bangaaram
Anumathi Ivvamani Vedukonaa Bangaaram
Bahumathi Laagaa Ninnu Choosukunta Bangaaram
Gundellona Pettesaavu
Chitti Alarm
Nuvvegani Dhakkaavante
Dhummu Dhumaaram
Yes Annaavo No Annaavo
Yenti Viddooram
Thalakindhai Poyindhammaa
Naadhi Yavvaaram
Rathri Pagalu, Pagalu
Okate Dhigulu, Digulu
Ivvavaa Badhulu, Badhulu
O Nee Raakatho
Naa Life-Ke Sarikotta Modhalu
Ruku Ruku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvvene Aliveni
Ruku Ruku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvvene Aliveni
Thatti Lepaavule
Chitti Gunde Idhi
Thattukolenule Ee Haayi
Ottugaa Cheppanaa
Oppukuntaavani
Nammakam Unnadhe Ammayi
Ninne Naathoni Vadhilesi
Yetugaa Vellaavo Ososi
Nidhraahaaralu Maanesi
Needhe Aalochanaa
Enno Kalalu
Yerupe Kanulu
Kaavem Panulu
O Nee Raakatho
Naa Life-Ke Sarikotta Modhalu
Ruku Ruku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvve Aliveni
Ruku Ruku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvve Aliveni
Thakadimi Thaana Ani Aadukoke Bangaaram
Thikamaka Chesi Alaa Vellipoke Bangaaram
Anumathi Ivvamani Vedukona Bangaaram
Bahumathi Laaga Ninnu Choosukuntaa Bangaaram
Gundellona Pettesaavu
Chitti Alarm
Nuvvegaani Dhakkaavante
Dhummu Dhumaaram
Yes Annaavo No Annavo
Yenti Viddooram
Thallakindhaipoyindhamma
Naadhi Yavvaaram
Rukku Rukku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvve Aliveni
Rukku Rukku Rukmini
Oppesuko Maharani
Kittu Kittu Kittayyaki
Nuvve Aliveni
Read also: Gadapa Lyrics Telu Vijaya
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

