Home » వింటున్నావా (Vintunnava) సాంగ్ లిరిక్స్ Ye Maaya Chesave

వింటున్నావా (Vintunnava) సాంగ్ లిరిక్స్ Ye Maaya Chesave

by Lakshmi Guradasi
1.2K views
Vintunnava song lyrics Ye maaya chesave

పలుకులు నీ పేరే తలుచుకున్న
పెదవుల అంచుల్లో అణుచుకున్న
మౌనముతో నీ మదిని బంధించ
మన్నించు ప్రియా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న
వింటున్నావా వింటున్నావా వింటున్నావా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా

విన్న వేవేల వీనల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్న
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్న
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్న

ఓహ్ బతికుండగా నీ పిలుపులు నేను విన్న

ఏమో ఏమో ఎం అవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో

విడువను నిన్నే ఇక పైన వింటున్నావా ప్రియా

గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్న

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా

ఆధ్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆధ్యంతం ఏదో అనుభూతి
అనవర్గం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలం తోనా పుట్టింది
కాలం ల మారే మనస్సే లేనిదీ ప్రేమ

రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంట
నీదానినై నిన్నే దాడి చేసుకుంటా

ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలవని వేళలలోన

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా

విన్న వేవేల వీనల సంతోషాల సంకీర్తనలు
న గుండెల్లో ఇప్పుడే వింటున్న
తొలిసారి నీ మాటల్లో పులకింతలు పదనిసలు విన్న

చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్న
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్న
ఓహ్ బతికుండగా నీ పిలుపులు నేను విన్న

_______________

పాట: వింటున్నావా (Vintunnava)
చిత్రం: ఏ మాయ చేసావే (Ye Maaya Chesave)
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని (Naga Chaitanya Akkineni), సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: కార్తీక్ (Karthik), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)

See Also : మనసా మల్లి మల్లి చూసా సాంగ్ లిరిక్స్ – ఏ మాయ చేసావే

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం  తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.