Home » ఈ హృదయం (Ee Hrudayam) సాంగ్ లిరిక్స్, ఏ మాయ చేసావే

ఈ హృదయం (Ee Hrudayam) సాంగ్ లిరిక్స్, ఏ మాయ చేసావే

by Lakshmi Guradasi
1.6K views
Ee hrudayam song lyrics ye maaya chesave

ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం
అది నిన్ను వదలదే

ఓహో సన్న హోసన్నా హూ
ఓహో సన్న హోసన్నా హూ

ఎంత మంది ముందు కొచ్చి
అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వాలా
హోం నిన్నగాక మొన్న వచ్చి
ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా

హోసన్నా గాలుల్లో నీ వాసన
హోసన్నా పువ్వుల్లో నిను చుసిన
ఏ సందు మారిన ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా
నన్ను నేను ఎంత ఆపినా

హోసన్నా ఊపిరినే వదిలేస్తున్న
హోసన్నా ఊహల్లో జీవిస్తున్న
హోసన్నా ఊపిరిని వదిలేస్తున్న
హోసన్నా

ఎవేరిబోడీ వన్నా నో వాట్ వీ లైక్
వీ లైక్ రియల్లీ వన్నా బీ హియర్ విత్ యు
ఇస్ థాట్ ఎనఫ్ టూ సే థాట్
వీ అర్ మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్
ఇస్ నాట్ థాట్ ఇస్ హోసన్నా ట్రూ
హోసన్నా బీ థెర్
వెన్ యూ అర్ కాలింగ్ ఐ విల్ బీ థెర్
హోసన్నా బీ ది లైఫ్
హోల్ లైఫ్ ఐ విల్ షేర్
ఐ నెవెర్ వన్నా బీ ది సేమ్
ఇట్స్ టైం టూ రే ఆరెంజ్
ఐ టేక్ ఏ స్టెప్ యు టేక్ ఏ స్టెప్
అండ్ మీ కాలింగ్ అవుట్ టూ యు
హలో హలో హాలోఓ

హోసన్నా
హోసన్నా హోసన్నా
హూ ఓహోహో హోహో
హోం హోం హోఓహో

రంగు రంగు చినుకులున్న మేఘానివై
నువ్వు నింగి లోనే వున్నావుగా
ఆ తేనె గింజ పళ్ళున్న
కొమ్మల్లే పై పైనే
అందకుండ వుంటావుగా

హోసోన్నా ఆమబ్బు వానవ్వదా
హోసోన్నా కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ
చింత తీర్చవా
ఏమంత నేను నీకు
అంత కానీ వాణ్ణి కానుగ

హలో హలో హాలోఓ
హోసన్నా
హోసన్నా ఆయువునే వదిలేస్తున్న
హోసన్నా ఆశల్లో జీవిస్తున్న
హోసన్నా ఆయువునే వదిలేస్తున్న
హోసన్నా

ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం
అది నిన్ను వదలదే

ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం
అది నిన్ను వదలదే

_______________

పాట: ఈ హృదయం (Ee Hrudayam)
చిత్రం: ఏ మాయ చేసావే (Ye Maaya Chesave)
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని (Naga Chaitanya Akkineni), సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: విజయ్ ప్రకాష్ (Vijay Prakash)

See Also :

Vintunnava song lyrics ye maaya chesave
Manasa malli malli chusa song lyrics ye maaya chesave

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం  తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.


You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.