Home » విజయ్ దేవరకొండ సినిమాలు OTT లో

విజయ్ దేవరకొండ సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments

సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు యూత్ ఐకాన్ గా ఎదిగిన హీరో మన విజయ్ దేవరకొండ. నువ్విలా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి పెళ్లి చూపులతో ప్రధాన నటుడిగా చేసి సూపర్ హిట్ కొట్టారు మన విజయ్. ఇక తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ బేబీ గా మన హృదయాలలో నిలిచిపోయారు. ఇక తర్వాత గీత గోవిందం, నోట, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, లైగర్, ఖుషి వంటి చిత్రాలతో మన అందరిని మెప్పించాడు. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు అన్ని ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.

S.Noచిత్రంOTT ప్లాట్ ఫార్మ్
1నువ్విలా (2011)ఈ టీవీ win
2లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ (2012)డిస్నీ హాట్ స్టార్
3ఎవడే సుబ్రహ్మణ్యం (2015)సన్ NXT
4పెళ్లి చూపులు (2016)సన్ NXT
5ద్వారకా (2017)యూట్యూబ్
6అర్జున్ రెడ్డి (2017)ప్రైమ్ వీడియో
7ఏ మంత్రం వేసావే (2018)ప్రైమ్ వీడియో
8మహానటి (2018)ప్రైమ్ వీడియో
9గీత గోవిందం (2018)జీ 5
10నోటా (2018)ప్రైమ్ వీడియో
11టాక్సీవాలా (2018)జీ 5
12డియర్ కామ్రేడ్ (2019)ప్రైమ్ వీడియో
13వరల్డ్ ఫేమస్ లవర్ (2020)నెట్ ఫ్లిక్స్
14లైగర్ (2022)డిస్నీ హాట్ స్టార్
15ఖుషి (2023)నెట్ ఫ్లిక్స్
16ఫామిలీ స్టార్ (2024)ప్రైమ్ వీడియో
17కల్కి 2898AD (2024)ప్రైమ్ వీడియో

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment