thangalaan movie ott release

ఓటీటీలోకి వస్తున్న “తంగలాన్” (Thangalaan) మూవీ

by Rahila SK

దర్శకుడు: పా రంజిత్ (Pa Ranjith).
సంగీత దర్శకుడు: జివి. ప్రకాష్ కుమార్ (GV. Prakash Kumar)
నటీనటులు: విక్రమ్ (Vikram), పార్వతి (Parvathy), మాళవికా మోహనన్ (Malavika Mohanan) తదితరులు.
కథ: 1850 నాటి నేపథ్యం, బ్రిటీష్ పాలనలో గిరిజనుల పోరాటం, బంగారం కోసం అడవిలో జరిగిన యాక్షన్.

“తంగలాన్” (Thangalaan) సినిమా, తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్, ఆగస్టు 15 వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. “తంగలాన్” సినిమా కి పా రంజిత్ దర్మకత్వయం లో వహించారు. ఈ మూవీ కమర్షియల్ గానూ పర్వాలేదనిపిచింది. “తంగలాన్” సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకు కొనుగోలు చేసింది. సినిమా విడుదలైన తర్వాత, విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి, అయితే పా రంజిత్ దర్శకత్వంపై కొంత విమర్శలు వచ్చాయి. తంగలాన్ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, అంటే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ మూవీ సెప్టెంబర్ 20వ తేదీన ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుందిని, ఈ సమాచారం ప్రకారం, “తంగలాన్” ప్రేక్షకులకు త్వరలో అందుబాటులో ఉండనుంది.

“తంగలాన్” ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ రానుందని. అయితే సెప్టెంబర్ 27వ తేదీన హిందీ లో వస్తుందనే టాక్ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కు తీసుకురావాలని మేకర్స్ చెబుతున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like