Home » తప్పెట్లోయ్ తాళాలోయ్ – తెలుగు రైమ్స్

తప్పెట్లోయ్ తాళాలోయ్ – తెలుగు రైమ్స్

by Shalini D
0 comment

తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
పళ్ళు ఫలము దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్

తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
పళ్ళు ఫలము దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్

మరిన్ని రైమ్స్ కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment