Seethakoka chiluka song lyrics urvasivo rakshasivo

సీతకోక చిలుక (Seethakoka Chiluka) సాంగ్ లిరిక్స్, ఊర్వశివో రాక్షశివో (Urvasivo Rakshasivo)

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : సీతకోక చిలుక (Seethakoka Chiluka)
చిత్రం : ఊర్వశివో రాక్షశివో (Urvasivo Rakshasivo)
దర్శకుడు: రాకేష్ శశి (Rakesh Sashii)
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) & విజయ్ ఎం (Viijay M)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
సాహిత్యం: శ్రీ మణి (Shree Mani)
నటీనటులు: అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)

Seethakoka chiluka song lyrics Allu Sirish in Telugu

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా… ఓ ఓ ఓఓ

పగలే మెరిసే… మిణుగురువే నువ్వేలే
అటుకో ఇటుకో… తెగ ఎగిరెలుతుంటావే
వెళుతూ నా మనసును
ఎగరేసుకెళ్తావని తెలుసా

నీ కల చూసి… నిద్దుర లేస్తే
కనురెప్పలకెన్నెన్ని రంగులో తెలుసా
నీతో సాగే పయనం టెన్ టు ఫైవ్ కోసం
ఓ హృదయం వేచుందని తెలుసా మనసా
నీ ప్రేమలు నా గురుతులివే

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా… ఓ ఓ ఓఓ

కన్నులు రెండూ నువే వచ్చి వాలే కిటికీలే
నిన్నే చూస్తూ చప్పుడు చెయ్యవు రెప్పల తలుపులే
నీతో ఊసులాడాలని టెన్ టు ఫైవ్ వేచే పెదవులే
నువ్వే ఎదుటకొచ్చేవేళా ఎన్నో మౌనాలే

చెలియా ఏమరపాటై నను చూశావో
ఆకాశం తలకిందై… కాలికంటేనే
అర నవ్వొకటి నువ్విసిరావో
ఆ రోజిక పండుగ రోజే

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా

నేలపైన తేలే గాలిపటం నువ్వేలే
నీకే దారమయ్యే దారికెన్నో దూరాలే
నిన్నే అందుకోవాలని పిల్లడిమల్లే
ఎంతల్లాడిపోతున్నానంటే మాటలకందదులే

చెలియా నువ్వే ఉండే చోటేదైన
అందానికి సరి కొత్త సంతకమదిలే
రెక్కలు ఉన్న నక్షత్రంవే
లక్షల లక్షణముల వలవే

సీతాకోక చిలుక… నీ కథ వినవే
నీదే అయినా… నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా, ఓఓ ఓ ఓ ఓ

Seethakoka chiluka song lyrics Allu Sirish in English

Seethakoka Chiluka Nee Katha Vinave
Needhe Ayina Neekassalu Teliyanidhe
Nuvve Vaalaalani O Gunde
Vechundhani Telusaa, Oo Oo OoOo

Pagale Merise Minuguruve Nuvvele
Atuko Ituko Tega Egireluthuntaave
Veluthu Naa Manasunu
Egaresukelthaavani Telusaa

Neekala Choosi Niddhura Lesthe
Kanureppalakennenni Rangulo Telusaa
Neetho Saage Payanam Kosam
O Hrudayam Vechundhani Telusa Manasa
Nee Premalu Naa Guruthulive

Seethakoka Chiluka Nee Katha Vinave
Needhe Ayina Neekassalu Teliyanidhe
Nuvve Vaalaalani O Gunde
Vechundhani Telusaa, Oo Oo OoOo

Kannulu Rendu Nuve Vachhi Vaale Kitikeele
Ninne Choosthu Chappudu Cheyyavu Reppala Talupule
Neetho Oosulaadaalani Veche Pedavule
Nuvve Edutakochhevela Enno Mounaale

Cheliya Emarapaatai Nanu Choosaavo
Aakaasam Thalakindhai Kaalikantene
Ara Navvokati Nuvvisiraavo
Aarojika Panduga Roje

Seethakoka Chiluka Nee Katha Vinave
Needhe Ayina Neekassalu Teliyanidhe
Nuvve Vaalaalani O Gunde
Vechundhani Telusaa

Nelapaina Thele Gaalipatam Nuvvele
Neeke Daaramayye Daarikenno Dhooraale
Ninne Andukovaalani Pilladimalle
Enthallaadipothunnaanante Maatakandhadhule

Cheliya Nuvve Unde Chotedhaina
Andaaniki Sarikottha Santhakamadhile
Rekkalu Unna Nakshatramve
Lakshala Lakshanamula Valave

Seethakoka Chiluka Nee Katha Vinave
Needhe Ayina Neekassalu Teliyanidhe
Nuvve Vaalaalani O Gunde
Vechundhani Telusaa, Oo Oo OoOo

_______________

Read also : ధీంతనన ధీంతనన –  ఉర్వశివో రాక్షసీవో

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.


You may also like