Home » prabhas fauji: ప్రభాస్ కొత్త చిత్రం “ఫౌజీ” షూటింగ్ ప్రారంభం….

prabhas fauji: ప్రభాస్ కొత్త చిత్రం “ఫౌజీ” షూటింగ్ ప్రారంభం….

by Lakshmi Guradasi
0 comments

ఫ్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ” అనే సినిమా షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ “ఫౌజీ” చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం, ప్రత్యేకంగా సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన పీరియడ్ ను ఉద్దెశించి యాక్షన్, డ్రామా చిత్రం గా రూపొందించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీ కూడా ఆడ్(add) చేసి ఒక్క చక్కని కథనంగా చేయబోతున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర సైనికుడిగా చేయబోతున్నాడనేది చిత్ర యూనిట్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. కానీ కొన్ని స్టిల్స్ నెట్టింట కనిపిస్తున్నయి. అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, పాకిస్తానీ నటి సజల్ అలీ, మృణాల్ ఠాకూర్ లేదా రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటించవచ్చని పుకార్లు వస్తున్నాయి.

ఖచ్చితమైన విడుదల తేదీ తెలియనప్పటికీ, చిత్రీకరణ ఈ నెల లో ప్రారంభమవుతుందని 2025 చివరి నాటికి సినిమా విడుదల కావొచ్చని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రభాస్ తన పాత్ర కోసం పరివర్తనను పూర్తి చేసి, “ది రాజా సాబ్”లో తన పనిని పూర్తి చేసిన తర్వాత “ఫౌజీ” షూటింగ్ ప్రారంభిస్తాడు.

ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment