Home » పిల్లా ఇంత లేటు నైటు సాంగ్ లిరిక్స్ – శివమ్ భజే(shivam bhaje)

పిల్లా ఇంత లేటు నైటు సాంగ్ లిరిక్స్ – శివమ్ భజే(shivam bhaje)

by Lakshmi Guradasi
0 comments

పిల్లా ఇంత లేటు నైటు
నాతో ఆన్ లైను చాటు
స్లోగా మారే హార్ట్ బీటు
ఫస్ట్ టైం పెరిగే పల్సు రేటు

పిల్లోన్నింతగా అల్లాడించకా
పిల్లో తీరుగా నన్నే మార్చవా

వాట్ ద హెల్
మస్తు ఫీల్ ఉందిరో

గుండెల్లో ధీరే ధీరే తిల్లానా
డీజే లా కొత్త సౌండే మోగేనా
వన్ డే లో ఎన్నో ఎన్నో వండర్ లా
లవ్ లోనా నీతో లాగ్ ఇన్ ఐపొయానా

కలలకు నువ్వే కేరాఫ్ అయ్యి
నిదురకు దూరం చేసావే
ఎదురుగ వస్తూ నవ్వేస్తుంటే
కుదురుగ నేను ఎలా ఉండాలే

బ్యూటి బ్రెయిను డెడ్లి కాంబో
నీటు నాటు నీకే పడ్డానే
నీతో ఫ్యూచర్ నాకే ఫేవర్
అన్నీ చూసే ఓకే అన్నానే

క్యాలెండర్ లో డేటే మారే ధ్యాసే లేదు నాకే
డే అండ్ నైట్ నీతో ఉన్నాకా

గడియారం లో ముళ్ళే నేనై నిన్నే చుట్టేస్తున్నా
ఏదేమైనా ఊసే పోదు మళ్ళీ మళ్ళీ నిన్నే చూశా

వాట్ హ్యాప్పీన్
ఇంత మాయ జరిగెనా

గుండెల్లో ధీరే ధీరే తిల్లానా
డీజే లా కొత్త సౌండే మోగేనా
వన్ డే లో ఎన్నో ఎన్నో వండర్ లా
లవ్ లోనా నీతో లాగ్ ఇన్ ఐపొయానా

_________________________________________________

సినిమా పేరు: శివం భజే
తారాగణం: అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్
సంగీత దర్శకుడు: వికాస్ బాదిసా
దర్శకుడు: అప్సర్
గాయకుడు: కపిల్ కపిలన్
గీత రచయిత: పూర్ణాచారి
వికాస్ బాడిసా సంగీతం సమకూర్చారు, ప్రోగ్రామ్ చేసారు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment