Home » నిఖిల్ సిద్ధార్థ సినిమాలు OTT లో

నిఖిల్ సిద్ధార్థ సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments
nikhil sidharth movies list ott platforms

చిన్న వయసులోనే సినిమా మీద ఉన్న ఆశక్తి తో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టారు మన నిఖిల్ సిధార్థ. 2006 లో హైదరాబాద్ నవాబ్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు కార్తికేయ 2, స్పై చిత్రాలతో పాన్ ఇండియా హీరో గా ఎదిగారు. ప్రతి ఒక్క సినిమా లో తాను చేసే పాత్రలు ఎంతో బిన్నంగా ఉంటాయి. తన ప్రతి ఒక సినిమా సకుటుంబంగా చూసేలా చాల బాగుంటాయి. నిఖిల్ సిధార్థ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయి తెలుసుకొని చూసేద్దాం రండి. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1హ్యాపీ డేస్ (2007)ప్రైమ్ వీడియో 
2అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ (2008)జిఓ సినిమా 
3యువత (2008)ప్రైమ్ వీడియో 
4ఓం శాంతి (2010)NA
5కళవర్ కింగ్ (2010)యూట్యూబ్
6ఆలస్యం అమృతం (2010)యూట్యూబ్
7వీడు తేడా (2011)యూట్యూబ్ 
8డిస్కో (2012)సన్ NXT 
9స్వామి రా రా (2013) సన్ NXT 
10కార్తికేయ (2014)సన్ NXT  
11సూర్య vs సూర్య (2015) హాట్ స్టార్ 
12శంకరాభరణం (2015)యూట్యూబ్ 
13ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016) జీ5, ప్రైమ్ వీడియో 
14కేశవా (2017)సన్ NXT 
15కిర్రాక్ పార్టీ (2018)సన్ NXT 
16అర్జున సురవరం (2019) ఆహా 
17కార్తికేయ 2 (2022)జీ5 
1818 పేజెస్ (2022)నెట్ ఫ్లిక్స్ 
19స్పై (2023)ప్రైమ్ వీడియో 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.