Song Credits:
పాట: మండాడి మండాడి (Mandaadi Mandaadi)
చిత్రం: మండాడి (Mandaadi)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
గాయకులు: అభినవకవి (AbhinavaKavi), శరత్ సంతోష్ (Sarath Santosh), వాహీసన్ రసయ్య (Vaaheesan Rasaiya)
సాహిత్యం: ప్రణౌ చాగంటి (Pranow Chaganty)
నటులు: సూరి (Soori) , సుహాస్ (Suhas),
Mandaadi mandaadi song lyrics in telugu
పగలే తేగ రగిలే ఇక రణమే అనివార్యం
ఎదురున్నది ఎవడెన్నడు చవిచూడని కార్యం
కడతేర్చెడి కరవాలము కరికాలుడి సైన్యం
పలు వాసన చిరు శ్వాసకి మండాడే ధైర్యం… ధైర్యం… ధైర్యం…
కడలి పడవల ఆటల్లో
పులిలా దూకెడి చరిత పుటల్లో
వెలుగులు ఎరుగని చీకట్లో
నిప్పై నిలబడె రా…
కడగళ్ళ పాలిట సుడిగాలై
మిసిమె తరిమెడి రవి కిరణాలై
నవయుగ డమరుగ నాదల్‌లా
లయతో తలపడె రా…
ప్రత్యర్ధుల మరణ భయం
ఆ గగనమే అదరగా అలలపై అడుగిడ
మునుముందుక మొదలు రణంతన రాకతో బానిస సంకెళ్ళ తెగిపడ
కడలికి మల్లె ఎగసి ఎగసి పడతడు ఎవడికి వీడు అణిగి మణిగి బతకడు
ప్రళయమే తల వంచుతాడి అవతొడు
పగవాడి నిదురలో కలవర పెడుతాడు
ఢీ… విశ్వం వణకాలి
తిరుగీ… చేస్తే నువ్వు దాడి
ఓ… మెరుపై సాగాలి
సాహో… సాహో మండాడి
ఢీ… విశ్వం వణకాలి
తిరుగీ… చేస్తే నువ్వు దాడి
ఓ… మెరుపై సాగాలి
సాహో… సాహో మండాడి
ఓ కడలి రాజా పడవలు పిలిచెను రా
మృదువుగా మోపిన పాదము తడిమిన అలలిక ముత్యాలయ్యే రా… ఓ వీరా
పొరలోనే ఒదిగిన ఖడ్గం ఉప్పు గాలికి ముదిరిన చర్మం
ఆ రేడిని పగటిగ మార్చే మాయ గడియారం
నన్ను కాపలా కాసే గాలి సంద్రం అంతే… నా దైవం దైవం
అలలెక్కిన పడవే రా నా ధైర్యం… నా గర్వం సర్వం
మండాడి మండాడి… హే…
పడవదళం చిందాడితే మెరుపులే
మండాడి మండాడి…
ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి మండాడి… హే…
పడవదళం చిందాడితే మెరుపులే
మండాడి మండాడి…
ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి… మండాడి… మండాడి…
మండాడి మండాడి… హే…
మండాడి… మండాడి… మండాడి…
మండాడి మండాడి…
వీరాధి వీరా మొదలయ్యెను సమరం
సాకులు చెప్పక నువ్విక తప్పక తీర్చుకో పుట్టిన గడ్డ రుణం
ఈ క్షణమే…
కలకల కలకల సంద్రం సాక్షిగా
గణగణ గుండెల శబ్దం సాక్షిగా
ఢమఢమ ఢమఢమ రణమున గెలుపుల డంకా మోగిద్దాం
కథ మారుద్దాం గెలిచే వద్దాం తెంచేద్దాం బతుకుల బేడి
చరితని తిరగేద్దాం పదరా… రారా రా మండాడి
మండాడి మండాడి… హే…
పడవదళం చిందాడితే మెరుపులే
మండాడి మండాడి…
ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి మండాడి… హే…
పడవదళం చిందాడితే మెరుపులే
మండాడి మండాడి…
ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి… మండాడి… మండాడి…
మండాడి మండాడి… హే…
మండాడి… మండాడి… మండాడి…
మండాడి మండాడి…
Mandaadi mandaadi song lyrics in english
Pagale tega ragile ika raname anivaryam
Edurunnadi evadennadu chavichoodani kaaryam
Kadaterchedi karavaalamu Karikaaludi sainyam
Palu vaasana chiru shwaasaki mandaade dhairyam… dhairyam… dhairyam…
Kadali padavala aatallo
Pulilaa dookedi charita putallo
Velugulu erugani cheekatlo
Nippai nilabade raa…
Kadagalla paalita sudigaalai
Misime tarimedi ravi kiranaalai
Navayuga damaruga naadallaa
Layatho talapade raa…
Pratyardhula marana bhayam
Aa gaganame adaraga alalapai adugida
Munumunduka modalu rananthana raakatho baanisa sankella tegipada
Kadaliki malle egasi egasi padatadu evadiki veedu anigi manigi batakadu
Pralayame tala vanchutaadi avatodu
Pagavaadi niduralo kalavara pedutaadu
Dhee… vishwam vanakaali
Tirugee… cheste nuvvu daadi
O… merupai saagaali
Saaho… saaho mandaadi
Dhee… vishwam vanakaali
Tirugee… cheste nuvvu daadi
O… merupai saagaali
Saaho… saaho mandaadi
O kadali raajaa padavalu pilichenu raa
Mruduvugaa mopina paadamu tadimina alalika muthyaalayye raa… O veeraa
Poralone odigina khadgam uppu gaaliki mudirina charmam
Aa redini pagatiga maarche maaya gadiyaaram
Nannu kaapalaa kaase gaali sandram anthe… naa daivam daivam
Alalekkin padave raa naa dhairyam… naa garvam sarvam
Mandaadi mandaadi… hey…
Padavadalam chindaadithe merupule
Mandaadi mandaadi…
Egabade alalaki gaganame tegipade
Mandaadi mandaadi… hey…
Padavadalam chindaadithe merupule
Mandaadi mandaadi…
Egabade alalaki gaganame tegipade
Mandaadi… mandaadi… mandaadi…
Mandaadi mandaadi… hey…
Mandaadi… mandaadi… mandaadi…
Mandaadi mandaadi…
Veeraadhi veeraa modalayyenu samaram
Saakulu cheppaka nuvvika tappaka teerchuko puttina gadda runam
Ee kshaname…
Kalakala kalakala sandram saakshigaa
Ganagana gundela shabdam saakshigaa
Dhamadhama dhamadhama ranamuna gelupula dankaa mogiddam
Katha maaruddam geliche vaddam tencheddam batukula bedi
Charitani tirageddam padaraa… raaraa raa mandaadi
Mandaadi mandaadi… hey…
Padavadalam chindaadithe merupule
Mandaadi mandaadi…
Egabade alalaki gaganame tegipade
Mandaadi mandaadi… hey…
Padavadalam chindaadithe merupule
Mandaadi mandaadi…
Egabade alalaki gaganame tegipade
Mandaadi… mandaadi… mandaadi…
Mandaadi mandaadi… hey…
Mandaadi… mandaadi… mandaadi…
Mandaadi mandaadi…
____________________
FAQ:
సమాధానం: ఈ పవర్ఫుల్ మరియు ఎనర్జిటిక్ సాంగ్ కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “మండాడి” (Mandaadi) చిత్రంలోనిది.
సమాధానం: ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) అదిరిపోయే మాస్ బీట్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
సమాధానం: ఈ సాంగ్‌ను తెలుగులో అభినవకవి, శరత్ సంతోష్, మరియు వాహీసన్ రసయ్య తమ పవర్ఫుల్ వాయిస్‌తో అద్భుతంగా ఆలపించారు.
సమాధానం: ఈ పాటకు మోటివేషనల్ మరియు పవర్ఫుల్ సాహిత్యాన్ని (Lyrics) అందించింది ప్రముఖ లిరిసిస్ట్ ప్రణౌ చాగంటి (Pranow Chaganty).
సమాధానం: ఈ పడవ పందాల (Boat Racing) బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాలో సుహాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న “సాట్టపులి” (Saattapuli) అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది అతని కెరీర్లోనే అత్యంత వైల్డ్ మరియు ఊరమాస్ రోల్.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

