వొద్దురా పోరి సెట్టు కాదురా…హార్ట్‌లో నైఫ్ దించుకోకురాఈ బేబీ లే స్పీడు బ్రేకర్ అంటారా…లైఫ్ జర్నీ లో బోర్లపడకురా కింగు లాగా ఉన్నవాణ్ణి బొంగుజేస్తదిరింగ్ మాస్టర్ అయ్యి ఫుల్లు ఆడిపిస్తదిదిల్లుఉన్న ఇల్లు పీకి పందిరేస్తదివన్నీ విన్నీ నిన్ను నన్ను ముంచిపొతది ఏరో…ఏర్రీ …
latest in fashion
-
-
సంగీత విపిన్ నవంబర్ 6, 2002న కేరళలోని కాసర్గోడ్లోని నీలేశ్వర్‌లో జన్మించారు. ఈమె విపిన్, సీమ దంపతుల కూతురు. సంగీత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యువ మరియు మంచి ప్రతిభావంతురాలు. నరకాసుర చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. సంగీత …
-
నది తన ప్రయాణాన్ని పర్వతాలలో ప్రారంభిస్తుంది, మొదట సులభంగా ప్రవహిస్తుంది. కానీ త్వరలో, ఇది దాని మార్గాన్ని అడ్డుకునే కత్తి రాళ్ళను ఎదుర్కొంటుంది. వాటి మీద పడుతూ, నది కొత్త మార్గాలను కనుగొంటుంది, రాళ్లను తొక్కుతూ ముందుకు సాగుతుంది, అడ్డంకులను దాటుతూ. …
-
కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక పిల్లి ఉండేది. అది చాలా తెలివైంది ఆ అడవిలోపిల్లిల గుంపు ఉండేది. చలికాలం వచ్చింది. చలి తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక పిల్లి మంట వేసుకోవాలనుకున్నాయి. కొన్ని మిణు గోరుಲను చూసి …
-
ఓ వ్యాపార వైత వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం …
-
పెర్ఫ్యూమ్ వాడేటప్పుడు కొన్ని భాగాలను ప్రత్యేకంగా పరిగణించాలి, ఎందుకంటే అవి సున్నితమైన చర్మంతో ఉన్న ప్రాంతాలు. ఈ భాగాల్లో పెర్ఫ్యూమ్ వాడడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. పెర్ఫ్యూమ్ వాడకానికి నివారణ భాగాలు పెర్ఫ్యూమ్ వాడే సురక్షిత ప్రాంతాలు మీరు …
Featured Videos In This Week
కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన …
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు …
Latest Posts
-
ఆకేసుకో వక్కెసుకోలవంగాల మొగ్గేసుకోసాలకుంటే వానేసుకోనచ్చినకా దిన్నేసుకో మా లడ్డు గాని పెళ్లిఏ సుడా సక్కనివాడుగోడెక్కి దుకానోడుకత్తిలాంటి పోరిలనుకన్నెత్తి సుడానోడుడీపీ-లే మార్చనోడుబీపీ-నే పెంచుకోడుయమా ఫ్రెషు పీస్ మా వోడు లడ్డు గాడు మా లడ్డు గాడుమామ …
-
గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడలో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిన …
-
నటాషా సింగ్ భారతీయ నటి మరియు సోషలైట్. ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ లో 1992 అక్టోబర్ 1న జన్మించారు. ఆమె టెలివిజన్ లో చిన్న పాత్రలతో తన నటన కెరీర్ ను …
-
ఉసిరికాయ్ అంత ఊరిలో మునక్కాయ అంత ముసలమ్మ కి బంగాళాదుంప అంత బంగారం ఉంది. బంగాళాదుంప అంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయ అంత తాళం వేస్తుంది. అది దొండకాయ అంత …
-
కొట్టు కొట్టు దంచి కొట్టునిన్ను గెలికిన వాడ్నేకోడి పందెంలో పుంజుకు మల్లెకుమ్మీ దొబ్బర సామీ హే గడ్డి పోసే గడ్డ పారైతిరగబడ్డది కుమ్మీగోలుకొండ ఖిల్లా కిందఆడుకుందామ్ రా రమ్మీ తీస్తే ఎక్స్-రేపిచ్చా పీక్స్ రేదాదా …
-
అల్లంతో పాటు తేనెను కలిపి తీసుకోవడం వల్ల శేరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గొంతు నొప్పికి అల్లం, తేనె మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. అల్లాన్ని కాల్చి తీసుకోవడం వల్ల ఎముకలకు మంచిది. కాల్చిన అల్లంలో యాంటీ …
-
లక్ష్మీపురం అనే ఊరిలో గ్రామ దేవత పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పండునాడు అమ్మవారిನಿ ఒక బండిలో ఊరేగిస్తారు. అందుకోసం ఆ ఊళ్లో ఒక ఎద్దును ఎంపిక చేస్తారు పండుగ కొంత కాలం ఉందనగా …
-
అమ్మమ్మ చెప్పే తెలుగు నీతి కథలు పిల్లల్ని సరదాగా బుద్ధిగా పెంచేలా, మంచి అలవాట్లు అలవారిచేలా , జీవిత పాఠాలు నేర్పేలా ఉంటాయి. ఈ కథల్లో నీతి, విలువలు, ధర్మం, మరియు మంచితనంపై దృష్టి …
-
గ్రామాల్లో సాయంకాలం సమయాల్లో పెద్దవారు, పిల్లలతో కలిసి ఆడే ఈ పొడుపు కథలు వినడం చాలా చమత్కారం గా అనిపిస్తాయి. ఈ కథల ద్వారా చిన్నవారు ఆలోచనశక్తిని, అభివృద్ధి చేసుకుంటారు, అలాగే తెలుగులోని వాడుకభాషకు, …
-
ఒక అడవిలో స్నేహితులైనా చిలుక జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు ఆహారం కోసం వెళ్తున్న జింకను భుజనావేసుకుని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంకా చెట్టుపై నుంచి చూస్తున్నా చిలుక …