అనగనగా ఒక అడవిలో పెద్దపులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది. ಆ ఆవు దగ్గరకి వచ్చి మేత వెయ్యడంలో చూసి ఇక తనకు మంచి ఆహారం దొరకిందని ಆ ఆవును దగ్గరకు కి వచ్చి తినడానికి …
latest in fashion
-
-
విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ముల ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మిణుడికి పిల్లలు …
-
కత్తి లాంటి కళ్ళే చూసికల్లు రెండు మత్తెక్కేసిమనసు గాలిపటమై తిరిగిందా బుస్సుమన్న చూపోటేసికస్సు మంటూ నన్ను కాటేసిపల్స్ రేటు వందకు పెంచిందా నా వొల్లె తేలేతట్టు నువ్వు కొట్టే గాలి సేంటువెళ్లే ధరంతా గుబులెక్కిస్తుందే నా దిల్లే పోయే ఓట్టు నువ్వు …
-
చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడేమాటల్లో మంచోడేపెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే హే మల్లా రెడ్డి కాడాతెచ్చానే మల్లె మూరఓ.. బల్లె బల్లె…నీళ్ల బాయి కాడా జల్లోనే పెడతా రాఓ.. బల్లె బల్లె .. ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలేనీ పేర ఏలు …
-
ఇటెల్ కంపెనీ తన తొలి ఫ్లిప్ ఫోన్ అయిన itel Flip One ను భారతదేశంలో అక్టోబర్ 2024లో విడుదల చేసింది. స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ ఫోన్ సులభతరమైన, కీప్యాడ్ ఆధారిత డిజైన్తో మరియు ప్రాథమిక అవసరాల కోసం రూపొందించబడింది. …
-
రతన్ టాటా భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత పారిశ్రామికవేత్తల్లో ఒకరు, అయన మృతి వార్త దేశవ్యాప్తంగా దుఃఖం నింపింది. ఆయన 1937 డిసెంబరు 28న ముంబయిలో జన్మించారు. రతన్ టాటా నావల్ టాటా-సోనీ టాటా దంపతులకు జన్మించారు. యువకుడిగా అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో …
Featured Videos In This Week
కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన …
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు …
Latest Posts
-
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పుష్ప 2: ది రూల్ లో అతిధి పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వార్నర్ టాలీవుడ్ సినిమాలకు పెద్ద అభిమానిగా సుపరిచితుడు. …
-
వ్యవసాయం
నీలకురింజి పువ్వుల (neelakurinji flowers) గురించి కొన్ని విషయాలు…
by Rahila SKby Rahila SKనీలకురింజి మొక్కలు సాధారణంగా 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. ఈ మొక్కలు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పూతకు వస్తాయి. కొత్త మొక్కలు విత్తనాలతో పెరుగుతాయి. కానీ …
-
రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపులచెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందేగుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టినగంటలే మోగినట్టుందేగాయి గాయి తిరుగుతుందే ప్రాణంగంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడేరవ్వల …
-
నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం, మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ క్రింది సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నిద్రపోయే …
-
ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనే ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనేకయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనే కయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనేఇంగ్లండ్ రాణి విల్లందుకొనిబాణాలే వేసేనే కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి …
-
ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేవి. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు కుంటలు ఎండిపోయాయి ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది నీటిని వెతుక్కంటూ అడవిని వదలి బయటకొచ్చాయి. …
-
వ్యవసాయం
12 ఏళ్ల తర్వాత పిక్కపాటి గ్రామం కొండపైన విరబూసిన “నీలకురింజి ” పుష్పాలు
by Rahila SKby Rahila SKతమిళనాడు నీలగిరి జిల్లాలోని పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరగబూశాయి. ఈ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి, …
-
అరవిందాపురం అనే ఊరిలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం …
-
ఒక ఊరి రెండు కోతి పిల్లలుండేవి. ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టె ను ముందు నేను …
-
టెక్నాలజీ
కారులకు, బైక్ లకు ఇలా ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్స్ ఎందుకు ఉంటాయి ?
by Rahila SKby Rahila SKప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు ఉండటానికి ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు అవసరమవుతాయి. …