banner

latest in fashion

  • ఏలోరె ఎలోరె ఏలోరె ఎలోరెఏలేలు ఏలో ఏలో ఎలోరె నా కళ్ళాకు నల్లాని కటుకెట్టీనొసటందంగా సిలకం బెట్టీబంగారు కమ్మలు సెవులకెట్టీరంగులా గాజులు సేతికేసీపట్టుచీర గట్టుకోని పట్ట గొలుసులేసుకోనిసేవలపూలు చుట్టుకోని బుగ్గసుక్కపెట్టుకోనిఅచ్చతెలుగు అంటేవోలి పెళ్ళికూతురల్లేనేను ముస్తాబు అయ్యి ముద్దు ముద్దు గున్నాసిగ్గు ముగ్గులేస్తు …

  • ప్రతి అమ్మాయి తన దుస్తులను మెరుగుపరచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోవాలి. ఈ చిట్కాలు ఆమెకు సరికొత్త శ్రేణి మరియు ఆకర్షణీయమైన లుక్‌ను అందించడంలో సహాయపడతాయి. 1. సరైన దుస్తుల ఎంపిక 2. రంగుల సమన్వయం 3. యాక్ససరీస్ చేర్చడం 4. …

  • అనగనగా ఒక ఊళ్లో ఒక ఎలుక వుండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది. కాదు పైగా వాటిని హేలన చేస్తూ వుండేది. ఒకసారిಆ ఎలుకకు చాలా రోజుకు ఆహారం దొరకలేదు దాంతో చిక్కి పోయి ಬక్కగా తయారయ్యింది. ఇక చివరికి …

  • మార్కండేయ పురాణం ప్రకారం, శ్రీ మహా విష్ణువు యొక్క వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. కొన్నిచోట్ల వారాహిని భూదేవిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈమె భూమిని రక్షించే శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె సప్తమాతృకల్లో ఒకరు (Sapta Matrikas) …

  • జల జల పారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడ కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు ఆ పక్షి తన పిల్లలు మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి …

  • అజయ్ విజయ్ లిద్దరూ ప్రాణ స్నేహితులు ఒక రోజు షికారుకి వెళ్లారు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుండగా. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. మాటా మాటా  పెరిగింది. అజయ్ కోపంతో విజయ్ ని చెంప కొట్టాడు. వెంటనే విజయ్ పక్కు …

banner
banner
banner

Latest Posts