కు కు కు కుకు కోయిలమ్మమైకంలోకె తోసావమ్మానీవైపే లాగిందే నా జన్మచిట్టి గుండె సవ్వాడమ్మాసీ్త్రలెన్నో నేర్పెనమ్మామౌనంగా మొదలైందే హంగామా చుక్కల్లో తేలుతున్న చక్కాని వెన్నెలమ్మనాకంటి వేకువల్లే నేల చేరావమ్మాసణిగిందే బాపు బొమ్మ అలిగెనే ఆ రవివర్మనీ అందం చూసాక పుట్టాడని ఇంకో …
latest in fashion
-
-
మా గల్లీల ఒక్కడు పోరడుఅందగాడడు నన్ను జూత్తడునన్ను జూసిన జూడనట్టుంటడునవ్వుతుంటడు, కన్నుగొడతడు, సైగ జేత్తడు వాడు మురిపాల ముద్దుల కృష్ణుడుతెలివిగల్లోడు తెల్లగుంటడునన్ను సాటుకిలిసి ముచ్చటంటడుముద్దులంటడు, సరసమంటడు, లొల్లి జేత్తడు ఇగ పొద్దున్నే మా వాడకత్తడుకావలుంటడు అడ్డమొత్తడునన్ను కాలేజికే బోనీయడుబండిదెత్తడు, ఎక్కమంటడు, పోదామంటడు …
-
స్టార్ యాపిల్ (క్రిసోఫిలమ్ కైనిటో) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ పండు అనేక పోషకాలు మరియు ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగడం: రోజుకు …
-
ఒకప్పుడు, ఒక దూరపు రాజ్యంలో, లియో అనే యువరాజు ఉండేవాడు. ప్రిన్స్ లియో తన ప్రజల పట్ల దయ, వినయం మరియు కరుణకు ప్రసిద్ధి చెందాడు. ఒక రోజు, అతను రాజ్యంలో నడవడానికి బయలుదేరినప్పుడు, అతను ఆహారం కోసం వేడుకుంటున్న ఒక …
-
మేడమ్ సార్ (Madam sir) సాంగ్ లిరిక్స్ – మారుతీనగర్ సుబ్రమణ్యం (Maruthinagar Subramanyam)
by Vishnu Veeraby Vishnu Veeraతొలి తొలి సారి తొలిసారిగుండె గంతులేస్తున్నదేఏంటి అల్లరి అంటే వినకుంధేఎందుకనో నువ్వు నచ్చేసివెంటా వెంటపడుతున్నదేనన్ను తోడు రమ్మని పిలిచిందే నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోతనువ్వు నవ్వగానే సంబరాలు ఎందుకుచేతాఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోతాఏదో మాయ చేశావ్ కదా నిన్ను ఇడిసిపెట్టి నేను …
-
ఎవ్వరి వాడల్లాఎవ్వరి వాడల్లా ఎళ్ళినవే భామఎవ్వరికి సైగ చేస్తున్నావే భామఎవ్వరికి సిటీ కొట్టినవే భామ ఆమె: మన ఊరి కులపోళ్ళుమన ఇంటి పక్కనోళ్లునట్లెయ్యబోదామనినన్ను యెంట పిలిచినారుఊరోళ్ళకి సైగ చేస్తున్నారో నేనుకులపోళ్ళకె సిటీ కొట్టిన్నరో నేను అతడు: ఇంటి పప్పు కుర్ర వదిలేసి …
Featured Videos In This Week
అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా కొత్తగా వడియాలు పెట్టి ట్రై చేయండి. కచ్చితనగా పిల్లలకు చాల బాగా నచ్చుతుంది. కావలసినవి: ఉడికిన అన్నం సాల్ట్ జీలకర్ర కారం తెల్ల నువ్వులు తయారు చేసే విధానము: …
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలను ఆనందిస్తారు. శ్రీకాకుళం లో …
Latest Posts
-
ఎంఏ చిదంబరం స్టేడియంలో SAతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత మహిళా ప్లేయర్ స్నేహ్ రానా సంచలనం సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్లో 8, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశారు. దీంతో టెస్ట్ క్రికెట్ …
-
SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ …
-
EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం …
-
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల …
-
చలికాలంలో మన బాడీకి ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండాలి అంటే ఉసిరిని తినాಲಿ. ఉసిరిని తినడం వల్ల మంచి షోషకాల మరియు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో …
-
కావలసిన పదార్థాలు: చికెన్ దహీ మిశ్రమం తయారీ విధానం ముందుగా ఒక గిన్నెతీసుకుని దానిలో చికెన్ వేసి బాగా కడగాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో కడిగిన చికెన్ ముక్కలు వేసి ఉప్పు, కారం, …
-
భారతీయుడు-2 సినిమా నుంచి ఇవాళ సా.6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్లో మిస్ యూనివర్స్-2017 డెమి లీ నెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని …
-
రోజూ ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను తినాలి. లేదా ఒక టీ స్పూన్ అల్లం రసం తాగాలి. లేదంటే డికాషన్ అయిన తాగవచ్చు. అల్లం వేసి నీటిని బాగా మరిగించి త్రాగితే బరువు తగ్గడమే …
-
ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ …
-
వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్యుల గౌరవార్థం ఉపయోగించబడుతుంది. ఇది వైద్యులను దేవుడితో సమానం చేస్తుంది, వారి సేవలను గుర్తించి వారికి గౌరవం ఇస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన “వైద్యుల …