Home » గుండెలో తొలిసారిగా (Gundelo Tholisaariga) సాంగ్ లిరిక్స్ – అనారి (Anari)

గుండెలో తొలిసారిగా (Gundelo Tholisaariga) సాంగ్ లిరిక్స్ – అనారి (Anari)

by Vinod G
0 comments
gundelo tholisaariga song lyrics anari

గుండెలో తొలిసారిగా తెలిపింది నీకు ప్రేమ
గుండెలో తొలిసారిగా తెలిపింది నీకు ప్రేమ

గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ

గుండెలో తొలిసారిగా తెలిపింది నాకు ప్రేమ
గుండెలో తొలిసారిగా తెలిపింది నాకు ప్రేమ

గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ

మౌనమై ప్రేమ మనసంతా దోచింది
గానమై ప్రేమ కళలారబోసింది

మౌనమై ప్రేమ మనసంతా దోచింది
గానమై ప్రేమ కళలారబోసింది

ఊసులాడు ఈ ప్రేమ ఆశలెన్నో రేపింది
ఊపిరైన ఈ ప్రేమ ఊహ నిజం చేసింది
ఆకాశాన అందిన ఆనందమే నీదంది

గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ

ప్రాణమై ప్రేమ బ్రతుకింకనీదంది
జానమై ప్రేమ యదకానుకిచ్చింది
ప్రాణమై ప్రేమ బ్రతుకింకనీదంది
జానమై ప్రేమ యదకానుకిచ్చింది

వెల్లువంటి ఈ ప్రేమ యల్లలెన్నో దాటింది
చల్లనైన ఈ ప్రేమ కల్లకపటమెరగనిది
అల్లుకున్న హాయిలోపలి పల్లవై పాడింది

గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ

గుండెలో తొలిసారిగా తెలిపింది నాకు ప్రేమ
గుండెలో తొలిసారిగా తెలిపింది నాకు ప్రేమ

గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ
గులాబీ ఈ గులాబీ


మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.