గేమ్ చేంజర్ ఆటను పూర్తి చేరారు రామ్ చరణ్ (ram charan). ఆయన హీరోగా “శంకర్” ముర్మకత్వంలో రూపాందుతున్న పొలిటకక్ష యక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్ ఈ చిత్రంలో “కిమారా (Kiyara) అద్వానీ ” హీరోయిన్ గా నీటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన” గేమ్ చేంజర్’ సినిమా కీలక సన్నివేశాల చిత్రాకరణలో రామ్ చరణ్ పాల్గొన్నట్లుగా తెలిసింది. పోలిటికల్ యక్షన్ ధ్రిల్లర్ మువీరా రానున్ని ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకుగా రెండు పాత్రల్లో కనిపిస్తారట. అంజలి, శ్రీకాంత్, ఎస్ బేసూర్య, నవీన్ చంద్ర, జయరాం, సునీల్, ఇతరకీలక పాత్రల్లో నటస్తున్ని ఈ సినిమాకు తమన్ స్వరకర్త. దిల్ రాజు శరీరిష్ నిర్మిస్తున్ని ఈ సినిమా విడుదల తేదీ పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
తెలుగులో నేరుగా ఓ సినిమా తరకెక్కించాలనే నా కల “గేమ్ ఛేంజర్” సినిమాతో నెరవేరుతోంది అని అంటున్నారు ధర్మకుడు శంకర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం భారతీయుడు 2 కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో భారతీయుడు 2, తమిళంలో ఇండియన్ 2, హిందీలో హిందుస్థానీ 2 పేరుతో నేడు రోజు రిలీజ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ రామ్ చరణ్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను తీసిన తమిళ సినిమాలకు తెలుగులో అపూర్వ ఆదరణ దక్కింది.
తెలుగు ప్రేక్షకులు నా సినిమాలకు బాగా ఆదరించారు. ఈ కారణంగా తెలుగులో నేరుగా ఓ సినిమా తెరకెక్కించాలని ఎప్పుడు ఆనుకునేవాణ్ణి. ఆ మేరకు కొన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమాతో నా కల నెరవేరుతోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథతో ఈ సినిమా తెరకెక్కించాను. ఇది పూర్తి స్థాయి యస్టీన్ చిత్రం. నా దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” లాంటి మాస్ మూవీ వచ్చి చాలా కాలమైంది అని ಆ ఇంటర్వ్యులో శంకర్ తెలిపారు. దాల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.