బెల్లం (జగ్గరీ) తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. బెల్లం జీర్ణక్రియ ను సాఫీగా జరిగేలా చేసి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అందుకే మనలో చాలామంది భోజనం తర్వాత ఓ బెల్లం …
టిప్స్
ఇది డయాబెటిస్ రోగులకు వరం అని చెప్పాలి. ఓట్స్ తో చేసిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారం తీసుకున్నా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. వారు ఆరోగ్యకరమైన అల్పాహారం తినడానికి కట్టుబడి …
వర్షాకాలంలో సబ్జా గింజలు తీసుకోవచ్చు, ఎందుకంటే సబ్జా గింజలు ఎండాకాలంలో మాత్రమే కాకుండా వర్షాకాలంలో కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వర్షాకాలంలో సబ్జా గింజల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను చూడండి.
ఇలాంటి తేలికపాటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలే, జాగ్రత్త పడండి. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ఆగస్టు 1న నిర్వహించుకుంటారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి …
మీ వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో జలుబు, దగ్గును తగ్గించుకోవచ్చు. అవేంటో, వాటినెలా వాడాలో తెల్సుకోండి. వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. వాతావరణం మారిన వెంటనే …
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట చేయాల్సిన పనులేంటి? ఉదయాన్నేనల్ల జీలకర్రలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మీ ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలేంటో తెల్సుకోండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె, నల్ల జీలకర్రలో …
బెండకాయను మనం వంటలో మాత్రమే వాడతాం, అది తినడానికి రుచిగా జిగురు తత్వంతో ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే!, బెండకాయలు ఆరోగ్యానికి, అందం గా కనిపించడానికి ఉపోయోగపడతాయని తెలుసా? అవును మీరు విన్నది నిజమే బెండకాయ వలన చాలా ఆరోగ్య …
డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగ తినవచ్చా అనే ప్రశ్నకు సమాధానం అవును. వేరుశనగలు తినడం వాళ్ళ డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది, కానీ కొంత జాగ్రత్త అవసరం. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తినవచ్చు, కానీ తగిన జాగ్రత్తలతో, మరియు డాక్టర్ లేదా …
ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం ద్వారా, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు ఇంగువ. ముఖ్యంగా పులిహోర లాంటి వంటలకు ఇంగువ లేకపోతే రుచే లేదు. రుచితో పాటూ ఇంగువ అనేక ఆరోగ్య …
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రకోలీ క్యాబేజీ కుటుంబానికి చెందినవి. ఇవి మార్కెట్లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా …