ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్లో షో పూర్తయింది. ఈ మూవీకి Xలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ఆరంభంలో సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. విజువల్స్ నెక్స్ట్ లెవల్ అని, ప్రభాస్, అమితాబ్ నటన, …
వార్తలు
-
-
‘భారతీయుడు 2’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడానికి కారణం ఏమిటో దర్శకుడు శంకర్ వివరించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్షన్లో వచ్చే నెల 12న రానున్న సినిమా ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వస్తున్న 2 సీక్వెల్స్‌లో ఇది …
-
అయోధ్య రామమందిర నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయానికి చెందిన మొదటి అంతస్తు జులైలో, రెండో అంతస్తు నిర్మాణం డిసెంబరుకు పూర్తి అవుతుందని తెలిపారు. రామకథ మ్యూజియం నిర్మాణ …
-
కేంద్రం ప్రభుత్వం నిన్న ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈరోజు ముగిసింది. ఏడు రౌండ్లు జరగగా భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు …
-
రిషి సునాక్‌కు పోటీగా ‘కౌంట్ బిన్‌ఫేస్’ పేరుతో కమెడియన్ జొనాథన్ డేవిడ్ బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. విచిత్ర వేషధారణతో రాజకీయ నేతలపై విమర్శలు చేసే ‘కౌంట్ బిన్‌ఫేస్’ సునాక్‌కు గట్టి పోటీ ఇస్తారని టాక్. ఓ సర్వేలో సునాక్‌కు బిన్‌ఫేస్ కంటే …
-
బైజూస్‌లో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని తేల్చిన కేంద్రం? సంక్షోభంలో కూరుకుపోయిన బైజూస్‌కు కేంద్ర దర్యాప్తుతో ఊరట లభించినట్లు తెలుస్తోంది. సంస్థలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని అధికారులు దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. నిధుల మళ్లింపు, అకౌంట్ల దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలను తోసిపుచ్చారట. అయితే …
-
ట్రైన్లో మహిళ లగేజీ చోరీ కేసులో కోర్టు రైల్వే ప్రభుత్వానికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2016లో ఓ ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి ఇండోర్‌కు మాల్వా ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తుండగా ఆమె లగేజీ చోరీకి గురైంది. ఈ విషయంలో …
-
రాజమౌళి దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో …
-
మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. …
-
హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా …