హీరియే హీరియే ఆ ఆఆ ఆహీరియే హీరియే ఆ ఆఆ ఆ తేరి హోకె మారాన్జింద్ జాన్ కరాన్తేరి హోకె మారాన్జింద్ జాన్ కరాన్ హీరియే హీరియే ఆ ఆఆ ఆహీరియే హీరియే ఆ ఆఆ ఆఓ ఓఓ ఓఓ ఓఓ …
లిరిక్స్
ప్రపంచమంత కోరె రాముడే నువ్వాసీతేమో తోడు లేదుగా ఎవరిని అడగను ఏమయ్యిందనితెలుసుగ బదులు రాదనిమనసుకి అలసుగ ప్రాణం నువ్వనినమ్మదు తిరిగి రావని కాలం రాదూ సాయమేమానదు ప్రేమ గాయమేఅస్సలు కాదు న్యాయమేముట్టడి చేసె దూరమేక్షమించలేని క్షణాలే ఇవా ప్రపంచమంత కోరె రాముడే …
టికెటే కొనకుండాలాటరీ కొట్టిన సిన్నోడాసిట్టి నీది సిరుగుతుందేమోసుడరా బుల్లోడా ఆ… మూసుకొని కూసోకుండాగాలం వేసావ్ పబ్బు కాడసొర్ర సాపే తగులుకుందితీరింది కదరా…. మురిసిపోకు ముందున్నాదికొంప కొల్లేరయ్యే తేది, ఓహోగాలికి పోయే కంపనెత్తి కొచ్చి సుట్టుకున్నాది, హా ఆలి లేదు సూలు లేదుగాలే …
ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలి కనులతో హృదయం కాల్చొదే ఆయో వనేలతో ప్రాణం తియోదే ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలియా నీదు నడుమును చూసా అరెరే బ్రహ్మేంత పిసినారి తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే …
నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల…. నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం …
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న కదలని ఓ శిలనే ఐన తృటిలో కరిగే కలనీ ఐన ఎం తేడా ఉందట …
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో …
అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు అధుపన్నది ఉందా కలిగె కలకు, కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తళపులకు ల ల లల లలలల అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని …
లాలలా..లాలాలల..లాలలా..లాలాలల ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ ల లా లా …
కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో ఏ లేత హృదయాల మధ్యన అనుకోని ఒకలాంటి ఉప్పెన ఆగేనా ఎవరెంత ఏడ్చినా ప్రేమ ప్రేమా ప్రేమా ప్రళయమె నీ చిరునామా కలకలమే రేగిందీ …