Home » అదిరిందే పసి గుండె-మాచెర్ల నియోజకవరం

అదిరిందే పసి గుండె-మాచెర్ల నియోజకవరం

by Farzana Shaik
0 comment

అదిరిందే పసి గుండె 

తగిలిందే హై వోల్టే 

ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా 

పిడుగే పడెనే

అదిరిందే పసి గుండె 

తగిలిందే హై వోల్టే 

ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా 

పిడుగే పడెనే

మత్తులో ఉన్నానా 

కొత్తగా పుట్టానా 

కారణం నీవేనా 

జానే జానా

వెంటపడి చస్తున్నా 

ఎంత ప్రేమిస్తున్నా 

చూపవా నాపైన 

కొంచెమైనా

దయలేని దానివి నువ్వు 

మగజాతికి హానివే నువ్వు 

నా పక్కన రాణివి నువ్వు 

ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు 

కొసరంటూ హగ్గోటివ్వు 

మంటెక్కితే లాగోటివ్వు 

ఏదోటివ్వు 

టెన్ టు ఫైవ్

హై స్పీడు షాటులోన 

నీ పెదాలే చూస్తుంటే 

ఏమైందో ఒక్కసారి 

లోకమంతా ఫ్రీజయిందే

నీ ముందు మూన్ లైటు 

తేలిపోయి డిమ్మయిందే 

నాదేమో ప్రాణమంతా 

లైట్ వెయిటై తేలిందే

పైపైకి పోజులున్న 

నిజములే నా ప్రేమ 

పొమ్మన్న పోనే పోదు 

నీదేగా ఈ జన్మ 

ఏ రోజుకైన గాని 

తగ్గదే నా ప్రేమ 

అవకాశమిచ్చి చూడమ్మా

దయలేని దానివి నువ్వు 

మగ జాతికి హానివే నువ్వు 

నా పక్కన రాణివి నువ్వు 

ఒక ఛాన్స్ ఇవ్వు 

కుదిరిందా కిస్సోటివ్వు 

కొసరంటూ హగ్గోటివ్వు 

మంటెక్కితే లాగోటివ్వు 

ఏదోటివ్వు

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment