Home » హలో హలో (Hello Hello) సాంగ్ లిరిక్స్ – Kali 

హలో హలో (Hello Hello) సాంగ్ లిరిక్స్ – Kali 

by Lakshmi Guradasi
608 views
Hello Hello song lyrics Kali

హలో హలో హలో
పూల దారుల్లో
పాదం వేద్దాం
ఓ పిల్లో

చల్లో చల్లో చల్లో
రంగు రంగుల్లో
జీవించేద్దాం
చల్ చల్లో

కలవని దూరం దూరం
నిన్న వరకు

అడుగులో అడుగేసేద్దాం
చివరివరకు

హలో హలో హలో
పూల దారుల్లో
పాదం వేద్దాం
ఓ పిల్లో

చల్లో చల్లో చల్లో
రంగు రంగుల్లో
జీవించేద్దాం
చల్ చల్లో

ఎదురు చూసే కలలకు
ఎగసిపడే ఆ అలలకు
దూరమవకు చివరి వరకు
నా చెయ్యిని నువ్ వదలకు

మధురమైన మనసుకు
సుగంధాల సొగసుకు
దూరమవకు ఊపిరాగినా
నా వేలు మాత్రం వదలకు

ప్రియురాల జవరాల
కలకాలం నీకు నేను లేనా
దిగులేలా అన్ని వేళలా
నేనీ బలమవ్వనా

నాకు నువ్వు
నీకు నేను
కలిసి తోడై నీడై జాడై
ఉంటేనే చాలుగా

హలో హలో హలో
పూల దారుల్లో
పాదం వేద్దాం
ఓ పిల్లో

చల్లో చల్లో చల్లో
రంగు రంగుల్లో
జీవించేద్దాం
చల్ చల్లో

కలవని దూరం దూరం
నిన్న వరకు

అడుగులో అడుగేసేద్దాం
చివరివరకు

____________________________

పాట పేరు: హలో హలో (Hello Hello)
సినిమా పేరు: కాళీ (Kali)
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogayya Sastry)
గాయకులు: హైమత్ మహమ్మద్ (Hymath Mohammed), అదితి భావరాజు (Aditi Bhavaraju)
సంగీతం : జీవన్ బాబు (J.B) (Jeevan Babu(J.B))
నిర్మాత: టి.లీలా గౌతమ్ వర్మ (T. Leela Gowtham Varma)
దర్శకుడు: శివ సాషు (Siva Sashu)
తారాగణం: ప్రిన్స్ సెసిల్ (Prince Cecil), నరేష్ అగస్త్య (Naresh Agastya), నేహా కృష్ణన్ (Neha Krishnan),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.