అతడు: జిగి జింతాకు చూపే ఒక స్పార్కుఆ నాజూకు నడకే క్యాట్ వాక్కు హే స్వింగ్ ఇట్హే బ్రేక్ ఇట్హే ఫీల్ ఇట్హే టచ్ ఇట్ హే స్వింగ్ ఇట్హే బ్రేక్ ఇట్హే ఫీల్ ఇట్హే ఫీల్ ఇట్హే టచ్ ఇట్హే …
లిరిక్స్
లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే పడటం – నిలబడటంతలపడటం – బలపడటంమన విజయం – వినబడటంవిధి మనకే – బయపడటం పడటం – నిలబడటంతలపడటం – బలపడటంమన విజయం – వినబడటంవిధి మనకు అదిరి బెదిరి పడటం హేయ్ …
ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినేఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినేఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినేనా బావో ఎంట తీసుకపొమ్మంటినే ఉరుముల రమ్మంటినేమెరుపుల రమ్మంటినేఉరుముల్లా మెరుపుల్లానిన్నే రమ్మంటినే ఓ బావో సూసి పొమ్మంటినేనా బావో ఎంట తీసుకపొమ్మంటినేఓ బావో సూసి పొమ్మంటినేనా …
అతడు : దారంతా మా పూలవనమే రాధమ్మరోజంతా నే కావాలి ఉంటా రాధమ్మనా తోడు నువ్వుండుపోవే రాధమ్మని మేలు జన్మలో మరువను రాధమ్మ ఆమె: వద్దు వద్దు నాకు కుదరాదు కిట్టయ్యామలెప్పుడైనా వస్తాలే కిట్టయ్యామా వాళ్ళు చూస్తే తీరతారు కిట్టయ్యామనించు నానింకా …
అల్లరిగా అల్లికగాఅల్లేసిందే నన్నే అలవోగ్గాఓ లలనా నీ వలనామోగిందమ్మో నాలో తిల్లానా నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదేగట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదేపట్టుబట్టి పిల్ల చేయి పట్టుకున్నదేఅగ్గి రాజేశాక ఆగేదెట్టాగే ఆ.. నామనసే నీకే చిక్కిదిగనందే మబ్బుల్నెక్కినీ బొమ్మే చెక్కి రోజు నిన్నే …
ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసువెల్లలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసుఇన్నినాళ్ల సంది సూడలేదు ఇంత రందిసుట్టు ఉన్నా మందీ సూపు నిన్నే ఎత్తుకుతాంది నువ్వు నవుతుంటే ఎందయ్యో నా గుండె గుంజుతుందాయ్యోసిత్తరంగ ఉందయ్యో నా ఎదురుగా నువ్వుంటే బుగ్గల్లో సిగ్గెందయ్యో రాజు …
అల్లుకున్న తీగతోకలుసుకున్న ఆకులంస్నేహమన్న మాటలోముచ్చటైన ముగ్గురం అందమైన జీవితంపంచుకున్న దోస్తులంబాధలెన్ని చేరినాబెదిరిపోని మిత్రులం చిన్న నాటి నుండిజ్ఞానాపకాల తోనికట్టుకున్న వంతెనేమైందిఇంతలోనే వానాతాకినట్టు ఈ కాలం కూల్చేనా మనకు మనకు మధ్యదాచుకున్న మాటలంటూలేనే లేవు ఇంతవరకుఇప్పుడెందుకో దాచిపెట్టిఈ బాదే లోతునా అల్లుకున్న తీగతోకలుసుకున్న …
కాలమాగి చూసిన అనుబందమే ఇదిలేవయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలేరెక్కల ఎప్పుడు కంటి పాపగా కాచులేరేపునా మాపున చంటి పాపగా చూచులే ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించేఅక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే కాలమాగి చూసిన అనుబందమే …
అ బల్లెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అరెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అబ్బాబొడ్డు …
ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
ఓ బాటసారి ఏంటో నీ దారినీతో నువ్వు ఉంటె చాలు అంటవెఏకాంతంమంతా నీ సొంతమంటూమౌనలు వీడి రానంటావేగతాలు గాయాలు చేదయినా నిజాలెబాధైన సరెలే దాటి కాలంతో కొనసాగాలె కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసివెలుగువై వెలికిరా తగని …