షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగరకరెన్సీ దేవి నిను వరించేరాతమాష చూడరా నీ గ్రహాలు సర సరాఅదృష్టరేఖ పైనే కదిలెరానిన్ను ఆపేవాడే లేడేనీదైన కాలం నీదేమొదలురా మొదలురా మొదలురా….. యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్యు లక్కీ భాస్కర్ యు …
లిరిక్స్
నరం నరం గరం గరంపదింటికే చలి జ్వరంని ఊహలే నిరంతరంపోతుందిరా నాలో శరంఏమి చేసావు మహాశయకమ్ముకుంటోంది యుఫొరియాబరువైతాంది చాతి ఏరియాకాలె నిల్వకుంది క్యా హోగయా సుట్టు ఒళ్ళంతా సలి మంటలేదిండ్లు దుప్పట్లు సరిపోతలేమందు కొడుతున్నమత్తోస్తలేకోళ్లు కూస్తున్న నిదరొస్తలే క్యా లఫ్డా క్యా …
జరీ జరీ పంచె కట్టి జారుడు గోచి పెట్టిజరీ జరీ పంచె కట్టి జారుడు గోచి పెట్టిజారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రోజారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రోఎలికి నా కాలికి నా కంటికి నా ఒంటికిజారుతున్నావు రో చేయి జారుతున్నావ్ …
సుక్క తీరు సక్కనోడినిలెక్కలెన్నో యేసుకున్నసక్కమైనా బంగారమనిఒక్క తీరే తలచుకున్నఎంబాట ఎంబాటె పడుతుంటేనా మనస్సు వాని మీద పారేసుకున్నయేలు పట్టుకుని ఏలుకుంటాడనిముద్దుగా మురిసిపోయినఎంత నచ్చకున్న రోజు రోజువాడి చేష్టలతో యష్ట కొచ్చిన… రాముడు కాదమ్మా వీడుకొంటె కన్నయ్య గుణములునోడుసేదురల చిన్నోడు వీడుపాటించుకోడమ్మా నా …
(ఓయ్ బావ నిన్నట్నుంచి నీతోవజూస్తున్నామరి మరి ఓ ముద్దిచ్చిపోరాదే వామ్మో నేన్ రానే జానకిమీఅయ్య అస్సలే మంచోడు కాదు) ఆ సిన్న సిన్న సింతల బావయోనేను సిల్కుసీర గట్టుకున్న రావయోసిన్న సిన్న సింతల బావయోనేను సిల్కుసీర గట్టుకున్న రావయో ముద్దు ముద్దు …
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యోచలికాలం చంపేస్తోందయ్యోఅయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యోచలికాలం చంపేస్తోందయ్యోఅయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యోచలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగసెంపనిఎరుపెక్కించే కసి జివ్వనిఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్కవేయించమ్మో ఎంచక్కా అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యోఅయ్యయ్యయ్యో అయ్యయ్యోచలికాలం చంపేస్తుందయ్యోఅయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యోచలిగాలికి కుర్రాడౌటయ్యో సోకుల ఎరనే చూపిచిరుకాకలు …
ఆకాశం దాటింది మరి ఓ చిన్న చినుకుఈ నెలే చూడాలని వేసే అడుగుఎందకో తెలియందే నీతో పరుగునీ చేయి తాకకే ఎదో వెలుగుదోబూచులాటేమిటో … ఓ ..ఇప్పుడు నాలాగా లేనేమిటో …ఓ … కళా నిజం ఇలా కలిసి నడవగాకథే ఇలా …
ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడేనా మదిలో దూరి తీనుమారు అడుతున్నడేఎమున్నాడే పిల్లడు ఎమున్నాడేనా హీరో అతడే లవ్వులోన ముంచేశాడేఆరడుగులా బుల్లెట్లా మస్తుగున్నడాడేచూడగానే గుండెలోకి దూసుకొచ్చినాడే వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందేవాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందేవాడు నవ్వుతా ఉంటే నా …
నువ్వేనే నాకు లోకం నన్ను నమ్ముకున్న దీపం నువ్వు నవ్వుతుంటే ఉండదె శోకంబంగారు బోమ్మ రూపం నీను కొలవాడే ఏ తూకం నువ్వు లేకపోతే అయితడే పాపంఅమ్మలాగే కమ్మగా ఉండే ప్రేమ నీలో చూసిన నీను వీడి ఉండలేనే మా ఇంటి …
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసనే కురవాలివానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలివానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి… పావురాల …