“లయన్స్ గేట్ పోర్టల్” అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 8 (8/8)న జరిగే జ్యోతిష్య సంబంధమైన సంఘటనను సూచిస్తుంది. ఇది సింహరాశి, నక్షత్రం సిరియస్ మరియు భూమిలో సూర్యుని అమరికతో ముడిపడి ఉంది, ఇది శక్తిని మరియు వ్యక్తిగత పరివర్తనకు అవకాశాలను …
వైట్ కరెంట్ ఫ్రూట్ (white currant fruit, Ribes rubrum) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వైట్ కరెంట్ ఫ్రూట్ (Ribes rubrum) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ పండు పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. వైట్ కరెంట్ పండులోని పోషక విలువలు కార్బోహైడ్రేట్స్ 13.8 గం, షుగర్స్ 7.37 గం, …
దివ్య భారతి (Divya Bharathi) తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. దివ్య భారతి (Divya Bharathi) తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి. దివ్య భారతి 1992 జనవరి 28న తమిళనాడులోని …
నువ్వు జూత్తాంటేగుండెలో గుండు సూదిగుచ్చి నట్టైతాందిరోని మాట సప్పుడింటే తినుమారుడప్పు గొట్టినట్టైతాందిరో పసరేదో పూసినట్టు పరిషానైతందయ్యోని మీద ఒట్టునన్ను కట్టేసి కొట్టినట్టుయముడాచ్చి గుంజుకుపోయినట్టుసుట్టు తుపాకులన్నీ ఎక్కుపెట్టితూటాలతో కాల్చినట్టుఏమేమో అయితాంది గుండె చుట్టూ నువ్వు జూత్తాంటేగుండెలో గుండు సూదిగుచ్చి నట్టైతాందిరోని మాట సప్పుడింటే …
కాకి పండ్ల (Diospyros Kaki, Kaki Fruit) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
కాకి పండు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండులోని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాకి పండ్ల యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. కాకి పండ్ల యొక్క …
నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకేనువ్వికా రానప్పుడు నే బ్రతికుండి ఎం లాభమే నా గుండే నిన్నే తలచుకొని తల్లడిల్లుతున్నదేనన్నే కాదని నువ్వెలుతుంటేపాణం ఆగినట్టుందే నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణిని వాడి చెంతకు చేరామనితననే ఆపమ్మా ఓ అవనినన్నే దాటి పోవోద్దన్ని …
ఈ నెలలో సోనాలి బెంద్రే తెలుగు లో నటించిన రండు మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి, అవి “మురారి” (9/Aug/2024) మరియు “ఇంద్ర” (22/Aug/2024). సోనాలి బెంద్రే భారతీయ సినీ నటి, మోడల్ మరియు రచయిత. ఆమె జననం 1975 లో …
సిన్నంగ పోయేటి సిరిమల్లెపువ్వ నవ్వేటి నా ఎంకి వే ఓ పిల్లా అందాల జాబిల్లివే నా పిల్లాఓయెటితోళ్ళ పొగిడిందిసాలు నీ ప్రేమ ఎరుగనులే ఓ పిల్లగా నన్నాగంజేయకురో ఓ పిల్లగామానసిచ్చినానే మందారపువ్వా సక్కని సింగిడివే ఓ పిల్లా నచ్చిన నెలవంకవే ఓ …
ఏమే పిల్ల అంటంటేఏదో ఏదో అయితాందేవాడు రయ్యే పిల్ల అంటంటేప్రాణం అసల ఆగన్నాటందే ఏమే పిల్ల అంటంటేఏదో ఏదో అయితాందేవాడు రయ్యే పిల్ల అంటంటేప్రాణం అసల ఆగన్నాటందే సిటీ కొట్టి వాడు సైగ చేసిసిగ్గులన్ని తట్టి లెప్పినాడే పట్టు పట్టి ఓరా …
తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ ఉంటుంది. వారికి కడుపునిండా పెట్టాలి, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి ఇవే ఆలోచిస్తారు. పిల్లలకు ఇచ్చే ఆహారం చాలా ముఖ్యం. వారికి పోషకాలతో ఉన్న ఆహారం ఇస్తేనే వారి ఎదుగుదల బాగుంటుంది. ఖాళీ …