కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతందాన్ని చూశానా అనిపిస్తోందే నా మనసే …
వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే ముద్దంటిన చెంప పై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ …
నా కంటి పాపల్లో గల గలకావేరీ పొంగే నీ లేఖ వల్లనా మనసులోతుల్లో ఇపుడిలామాగాణి పాండే నీ రథవల్లచదివినా అక్షరాలుపెదవికి నవ్వు నేర్పాయెచలి చలి గాలుల్లో వేసంగిపూలే లోన పూచాయేఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకోఎపుడోన్నది ప్రాణంఅపుడే నీకు నా ఆలోచనపంపుండె ఆహ్వానంఎప్పుడో …
ఓ యాలో యాలా యాలోరే…ఓ యాలో యాలా యాలోరే…ఓ ఎన్నో యేండ్ల సీకటికిపొద్దు పొడిసిందయ్యో ఈ యాలెఓ ఎన్నో యేండ్ల సీకటికిపొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే…ఓ యాలో యాలా యాలోరే…ఎన్నో యేండ్ల ఆకలికియాటా మోద్ధలైందయ్యో ఈ …
ఇటు రావే నా గాజు బొమ్మనేనే నాన్న అమ్మఎద నీకు ఉయ్యాల కొమ్మనిన్ను ఊపే చెయ్యే ప్రేమా…వాలిపో .. యి గుండెపైనే ..ఆడుకో ఈ గూటిలోనేదూరం పోబోకుమా … చిన్ని చిన్ని పాదాలనినేలై నే మోయనాచిందే క్షణంలోనువు కిందపడినఉంటావు నా మీదలా..నీ …
సాంగ్: జై జై గణేశాలిరిసిస్ట్: చంద్రబోస్సింగెర్స్: ఎస్.పి.బాలసుబ్రమణ్యం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై …
లిరిక్స్: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః బుద్ధిప్రదాయ సిద్ధినాథాయ పాశహస్తాయ …
అభినేత్రి ఓ అభినేత్రి అభిననేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించింది ఈ జనాధాత్రి నిండుగా ఉంది లే దుర్గ దీవెనమ్ ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నట రాజుకు స్త్రీ రూపం …
తంద రంగ రంగ రంగ రన్న తంద రంగ రంగ రంగ రన్న సద నన్ను నడిపే నీ చెలిమి పూదరై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై న పేరే పిలిచే ఇదే కోరుకున్న ఇదే కోరుకున్న అని నేడే …
మూగ మనసులు, మూగ మనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జడ లేని హాయి లో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావతే చైత్రమా కుహూ …