పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మకదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటేఅమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మాతనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగాతన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా …
మనసా మనసా మనసారాబ్రతిమాలాతనవలలో పడబోకేమనసాపిలిచా అరిచా అయినానువ్వు వినకుండాతనవైపు వెళతావేమనసా నా మాట అలుసానేనెవరో తెలుసానాతోనే ఉంటావునన్నే నడిపిస్తావునన్నాడిపిస్తావే మనసా మనసా మనసా మనసారాబ్రతిమాలాతనవలలో పడబోకేమనసాపిలిచా అరిచా అయినానువ్వు వినకుండాతనవైపు వెళతావేమనసా ఏముంది తనలోనగమ్మత్తు అంటే అది తాటిమత్తేదో ఉందంటూ అంటూతనకన్నా …
ఆకాశమంతా ఆనందమైతెల్లారుతోందే నాకోసమైఆలోచనంతా ఆరాటమైఅన్వేషిస్తోందే ఈ రోజుకై యే జిందగీ ఇవ్వాలాకొంగొత్తగా నవ్వేలాఈ మాయాజాలమంతా తనదేగాపాదాలు పరుగయ్యేలా ప్రాణాలు వెలుగయ్యేలాఓ తోడు దొరికే నేడు తనలాగాఆకాశమంతా ఆనందమైతెల్లారుతోందే నాకోసమై నా పెదవంచుకుతన పేరు తోరణంనా చిరునవ్వుకుతనేగా కారణం దాయి దాయి దాయిదాయి …
పాట: చినుకు చినుకుచిత్రం : శుభలగ్నం(1994)సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డిసాహిత్యం : జొన్నవిత్తుగీతరచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్రతారాగణం: అలీ, సౌందర్య చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితోనీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచివాన జాణ …
పాట: కల్లోలంలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: అనురాగ్ కులకర్ణిచిత్రం: పడి పడి లేచె మనసు (2018)తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ కల్లోలమెంటేసుకోచించే పిల్ల గాలేనన్ను చూస్తూనే కమ్మేసేనేకల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రెళ్ళేవిహరించిన భూలోకమేగాలే తగిలిని అడిగేనెలే పాదాలు కడిగేవాని …
పాట: కొంచెము కొంచెముసినిమా: ఈగలిరిసిస్ట్: అనంత శ్రీరామ్గాయకులు: విజయ్ ప్రకాష్ కొంచెము అర్థమయినా..కొంచెము కొంచెము కాకపోయినా …కొంచెము బెట్టు చూపినా…కొంచెము కొంచెము గుట్టు విప్పినా…కొంచెము కసురుకున్నా.. మరి కొంచెము కొంచెముకొసరి నవ్వినా…ఓ…నీ గుండె లోతున భూతద్దమెయనాఏదో మూలన నన్నే చూడనా..నీ గుండె …
వస్తా నీ వెనూక ఎటైనా కాదనకాఇస్తా కానూకగా ఏదైన లేదనకవస్తా నీ వెనూక ఎటైనా కాదనకాఇస్తా కానూకగా ఏదైన లేదనక వేలందీంచి వలపున తీంచే వెడూక ఇదిగనుకహె వెడూక ఈదీ గనుకమైమరపీంచి మమతను పంచె వెచ్చని ముచ్చటగావెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా …
ఎప్పుడు ప్యాంటు ఏసేవాడూఇప్పుడు లుంగీ కట్టాడు ఎప్పుడు షర్ట్ ఏసేవాడూఇప్పుడు జుబ్బా తొడిగాడు చేతికేమో మల్లెపూలుకంటికేమో కళ్ళజోడుచుట్టేసి పెట్టేసి వచ్చేసాడు ఫర్ ది ఫస్ట్ టైంహి ఐస్ ఇంటో మాస్ క్రైమ్ బాబు నువ్ సెప్పు ఏంటి ఆడ్ని కొట్టమని డప్పు …
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ లైట్ సెట్టింగ్ అక్కర్లేమైక్ సేట్టు ల్తో పన్లేమనింటిని చేసేద్దాం డిస్కో టెక్ అల్లే నైట్ నైన్ అవ్వక్కర్లేబయటికీ ఏళ్ళక్కర్లేఇలా మనం క్లబైతే పబ్ అవదా ఇల్లే ఎహ్ హ్యాపీ గ గడిపేలాఎహ్ ఫారిన్ కో వెళ్లాలామనముండే …
పాట: ధిన్ ధినక్గీత రచయిత: కులశేఖర్గాయకులు: శంకర్ మహదేవన్చిత్రం: సంతోషం (2002)సంగీత దర్శకుడు: R.P పట్నాయక్తారాగణం: గ్రేసీ సింగ్, నాగార్జున, శ్రియ శరణ్ ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధిక్ తరినత్తిక్ త్తోంధీంధినక్ తరినత్తిక్ నత్తిక్ త్తోంగుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందంఈ …