పాట: ఓ మనమేలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: కార్తీక్, గీతా మాధురిచిత్రం: మనమేతారాగణం: కృతి శెట్టి, శర్వానంద్సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ ఓ మనమేఓహ్ మనమే మనమేపడదో క్షణమేరోజూ పేచీ పడ్డ మనమే హే మనమే మనమేకలిశాం మనమేకొంచెంరాజీ పడ్డ వైనమే పంతాలలో …
పాట: ఈగ ఈగ ఈగసినిమా: ఈగగీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: చైత్ర అంబడిపూడి, దీపు, రాహుల్ సిప్లిగంజ్, శ్రావణ భార్గవి దేఖ్ లో రే సాల ఏ రాత్ చ గైతేరే ద్వార్ పేయ్ తేరే మోత్ ఆగాయి మై నేమ్ ఇస్ …
పాట: కళ్ళారా చుసాలేగీతరచయిత: రాంబాబు గోసాలగాయకులు: శ్రేయా ఘోషల్చిత్రం: సత్యభామ (2024)తారాగణం: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్రసంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల కళ్ళారా చుసాలేనువ్వేనా నువ్వే నేనాగుండెల్లో దాచాలేనిన్నేనా నా నిన్నేనా నీ ఊహలగుసగుస పదనిసలేఉయ్యాలే ఊపేనా నీ ఊసులమధురిమ హృదయమునేమైకంలో …
పాట: సుట్టంలా సూసిలిరిసిస్ట్: శ్రీ హర్ష ఈమనిగాయకులు: అనురాగ్ కులకర్ణిచిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (2024)సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజాతారాగణం: నేహా శెట్టి, విశ్వక్సేన్ నాయుడు అద్దాల ఓణిలాఆకాశవాణిలాగోదారి గట్టుపైమెరిసావు మణిలా పెద్ధింటి దానిలాబంగారు గనిలాసూత్తానే నిన్నిలానా రెండు కన్నులా …
పాట: పదహారేళ్లైనాలిరిసిస్ట్: అనంత శ్రీరామ్గాయకులు: చిన్మయి శ్రీపాదచిత్రం: కరెంట్ తీగ (2014)తారాగణం: మనోజ్ మంచు, రకుల్ ప్రీత్ సింగ్సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి పదహారేళ్లైనా పసి పాపై ఉన్ననీ వెచ్చని చూపే తగిలేదాకాపరువం లో ఉన్న పరవాలేదన్ననీ కల నా వైపే …
వంద దేవుళ్ళే కలిసొచ్చినఅమ్మ నీలాగా చూడలేరమ్మకోట్ల సంపదే అందించిననువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినానీ త్యాగాలనే మించుననీ రుణమే తీర్చాలంటేఒక జనమైన సరిపోదమ్మ నడిచేటి కోవెల నీవేలే వంద దేవుళ్ళే కలిసొచ్చినఅమ్మ నీలాగా చూడలేరమ్మకోట్ల సంపదే అందించిననువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ …
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పాటసేఫట్టుమని పేలిందానా గుండె ఖల్లాసేఅత్తా నువ్ గిర్రా గిర్రా…మెలికల్ తిరిగే ఆ ఊసేనువ్వు నాకు సెట్టయ్యవని…సిగ్నల్ ఇచ్చె బ్రేకింగ్ న్యూస్-యే వచ్చేసావే లైన్ లోకి…వచ్చేసావేచిమ్మచీకటికున్నాజిందగిలోనా…ఫ్లడ్ లైట్సావేహత్తేరి నచ్చేసావే…మస్తుగా నచ్చేసావేనలుపు & తెలుపు లోకల్ గాని…లోకంలోన రంగులు …
ఉంగరాల జుట్టుతోనేఊపిరంతా ఆపినవేచిన్ని మై డియర్ చిన్ని రంగు రాళ్ళ కళ్ళతోనేబొంగరంలా తిప్పినవేనాని మై డియర్ నాని రెండుజళ్ళ రిబ్బన్ తోకళ్ళగంతే కట్టినవేరెండు మూడు పోజులెత్తితెల్లార్లు కల్లోకి వస్తునవ్వేఅట్టాగే నువ్వంటేఇట్టాగే నా ఒళ్ళుగిటరులా మోగిందే ఏవండోయ్ నానీ గారుఆ చెప్పండోయ్ చిన్ని …
ఊసుపోదు ఊరుకోదుఉండనీదు వెల్లనీదుఇంత ఖైదు నాకిలాఏమిటో సోయి లేదు సోలనీదువీడిపోదు చేరి రాదుచింతపోదు నాకిలాఏమిటో ఊసుపోదు ఊరుకోదుఉండనీదువెళ్లినీదుఇంత ఖైదు నాకిలా ఏమిటో సోయి లేదు సోలనీదువీడిపోదు చేరి రాదుచింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమేఇలా జారుతోందెతప్పేన ఈ యాతనానీ …
ఏమంటారో నాకు నీకున్న ఇది నీఏమంటారో నువ్వు నేనైనా అది నీఏమంటారో మారిపోతున్న కధ నీఏమంటారో జారిపోతున్న మతి నీ చూసే పెదవి నీ మాటాడే కనులనీనవ్వే నడకని కనిపించే శ్వాస నీ ఇఛ్చి పుచ్చూకున్న మనసుని ఇదా అదా యదావిధా …