‘టిల్లు క్యూబ్’లో తెలుగు హీరోయిన్? సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘టిల్లు’ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో తర్వాతి మూవీ ‘టిల్లూ క్యూబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ‘ట్యాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ను హీరోయిన్గా …
రోజంతా అలసిన పాదాలకు కాసేపయినా సాంత్వన కావాల్సిందే. మృతకణాలు తొలగించడానికి, పాదాల నొప్పులు తగ్గించడానికి, మృదువైన చర్మానికి.. ఇలా రకరకాల అవసరాలకు ఫూట్ సోక్స్ తయారు చేసుకోవచ్చు. పాదాలను గోరువెచ్చని కాళ్లలో కాసేపు ఉంచితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. …
వసంతపువసంతపు నవ్వులువాడిపోని పువ్వులునీకై నే మళ్ళీ మళ్ళీ పుట్టేద నీ విరి చూపుకైవసంతపు నవ్వులువాడిపోని పువ్వులునీకై నే మళ్ళీ మళ్ళీ పుట్టేద నీ విరి చూపుకైఓ నా సఖిఓ నా ప్రియసఖిఓ నా సఖిఓ ఓ ఓ నా ప్రియా సఖిధీమ్ …
ఒకప్పుడ్డు ఒక అరణ్యంలో ఒక సింహం ఉండేది. అది చాల గర్వంగా ఉండేది. ప్రతిరోజు అది అరణ్యంలో ఉన్న ఇతర జంతువులను పట్టుకుని తినేది. అందువల్ల అన్ని జంతువూలు భయంతో జీవించేవి. ఒకరోజు, అరణ్యంలో ఉన్న జంతువులు ఒక సమావేశం నిర్వహించాయి. …
రోజూ తినే ఆహారపదార్ధాలు కర్రపెండలం ఉత్తమమైనది. ఈ కర్రపెండలం గ్లూటెన్ రహితమైంది ఇందులో విటమిన్ ‘సి’ కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. పెద్ద వారి ఆహారం ఇది కంట పడితే వదలకండి దిని వల్ల ఎన్ని ప్రయోజనంలో తెలుసా. కర్రపెండలం ను తినడం …
ముఖంపై నల్లమచ్చలు చాల ఇబ్బందిగా అనిపిస్తాయి. మొటిమలు గిల్లినా కూడా మచ్చలు ఏర్పడి సమస్యగా మారుతాయి. ఇంట్లోనే నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. అవేంటోతెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.
కావలసిన పదార్థాలు తయారీ విధానం: ముందుగా 3 పెద్ద టోమాటో ను మత్తగా మిక్సీ పట్టుకుని జ్యూస్ లా చేసుకోవల్లి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతీసుకుని దానిలో కాస్త నీళ్లు పోసి వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. …
మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని …
కావలసినవి పదార్థాలు: తయారీ విధానం: మందుగా అరటి పువ్వు తురుముకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగనివాలి మందుగా తురుము కొన్ని పక్కన పెట్టిన అరటి పువ్వు వేసి కొద్దిగా ఉప్పు వేసి …
కావలసినవి పదార్థాలు : తయారీ విధానం: మందుగా ఒక కంద తీసుకుని దాన్నిచిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకుని వాటిని బాగా కడిగి పక్కన పెటుకువాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాని …