అమ్మపాడే జోలపాటఅమృతానికన్నా తియ్యనంటఅమ్మపాడే లాలిపాటతేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించిరెండు బుగ్గలు గిల్లేసినిండు జాబిలి చూపించిగోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలనఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెనఅమ్మపాడే జోలపాటఅమృతానికన్నా తియ్యనంట కురిసే వాన చినుకులకినీలినింగి అమ్మమొలిచే పచ్చని …
Vinod G
-
-
హలో తెలుగు రీడర్స్ అందరూ ఎలా వున్నారు. ఈరోజు మన ముందుకి ఒక ఆక్షన్ వెబ్ సిరీస్ వొచ్చేసింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో. మర్వెల్ మరియు డీసీ కామిక్స్ కి పేరడీగా వొచ్చిన ఈ సిరీస్ జనాలను …
-
వేసవి కాలం అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చే పండు మామిడి పండు. ఈ పండును ఇష్టపడని వారుండరు, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడుతుంటారు. ప్రతిఒక్కరు వేసవిలో ఈ పళ్ళను ఆస్వాదిస్తుంటారు. అయితే వేసవిలో విస్తృతంగా కనిపించే మామిడి పండ్లు వేసవి …
-
హాయ్ తెలుగు రీడర్స్! ఈ వారం OTT లో మస్త్ ఎంటర్టైన్మెంట్.. స్ట్రీమింగ్కు రానున్న సినిమాల, సిరీస్ల ఫుల్ లిస్ట్ ఇదిగో ఇక్కడ మనం పరిశీలిద్దాం. భయం కొల్పే థ్రిల్లర్ల మూవీస్ నుండి హృద్యమైన డ్రామాలు మరియు మనస్సును కదిలించే సైన్స్ …
-
ఒకానొకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఇతను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని, ఆ కట్టెలను పట్టణంలో అమ్మి జీవనోపాధి పొందేవాడు. అతను పేదవాడు అయినప్పటికీ, అతను చాలా నిజాయితీపరుడు మరియు కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు, …
-
ఒకానొకప్పుడు, పచ్చని అడవిలో హెన్రీ అనే చిన్న ముళ్ల పంది నివసించేది. అతను ఆహారం సేకరించడంలో లేదా నిద్రించడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనడంలో తన స్నేహితులకు, తోటి వారికీ ఎప్పుడూ సహాయం చేస్తుండేవాడు. ఇలా హెన్రీ సహాయం చేస్తూ మంచి పేరు …
-
ఒకనాఒకప్పుడు, దట్టమైన అడవి మధ్యలో ఉన్న నిర్మలమైన చెరువులో, హ్యాపీ మరియు జంపీ అనే రెండు కప్పలు ఉండేవి. అవి మంచి స్నేహితులుగా ఉండేవి. అయితే వాటికి ఆ చెరువు దాటి ప్రపంచాన్ని చూడాలని ఒక బలమైన కోరిక ఉండేది. ఒక …
-
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిచేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిసంది తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలుచిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతుసంధి తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలుచిన్ని కృష్ణ నిన్ను చేరి …
-
ఆహారం ఎంత చక్కగా తయారు చేసిన అందులో సరిపడినంత ఉప్పు లేకపోతే దానికి రుచి ఉండదు, తినడానికి ఆసక్తి చూపించము. అయితే ఉప్పును మితంగానే వాడాలి. ఆహార పదార్థాల్లో దీని పరిమాణం పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. ఉప్పులో చాలా రకాలు …
-
పెద్దల మాట చద్దన్నం మూట ‘ అనే నానుడి మనం వినే ఉంటాం. చద్దన్నంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే ఈ పోలిక పెట్టారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయెజనలుంటాయని వెద్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో …