విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ #VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలుకానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. స్పై …
Shalini D
రష్మిక మందన్న మరోసారి రాయలసీమ అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక పాత్ర కర్నూలు నేపథ్యంలో సాగుతుందని, నటీనటుల పాత్రలు ఆ యాసలోనే ఉంటాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతమైన రాయలసీమకు ప్రత్యేకమైన …
దేశవ్యాప్తంగా సోమవారం (జూలై 1) నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి, దేశంలోని నేర న్యాయ వ్యవస్థలో గణనీయమైన సంస్కరణలు తీసుకురావడంతోపాటు వలసవాద కాలం నాటి చట్టాన్ని భర్తీ చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష …
ఎంఏ చిదంబరం స్టేడియంలో SAతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా ప్లేయర్ స్నేహ్ రానా సంచలనం సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు …
SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు …
EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే …
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా …
భారతీయుడు-2 సినిమా నుంచి ఇవాళ సా.6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో మిస్ యూనివర్స్-2017 డెమి లీ నెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని పెంచే ఈ పాట కోసం సిద్ధంగా …
ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా దీనిని రూపొందించినట్లు అధికారులు …
వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్యుల గౌరవార్థం ఉపయోగించబడుతుంది. ఇది వైద్యులను దేవుడితో సమానం చేస్తుంది, వారి సేవలను గుర్తించి వారికి గౌరవం ఇస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన “వైద్యుల దినోత్సవం” (Doctors’ Day) జరుపుకుంటారు. ఈ …