ఏడేడు లోకాలు యేలేటి రాముడేఅడవుల్లో సీతమ్మను వదిలేసినట్టుపతి అంటూ సతి అంటూమురిసిన రాధనే వదిలేసిరుక్మిణిని పేలాడినట్టు పార్వతి ఉండంగా అలీగాగంగానే ఎక్కించుకున్నాడు తోడుగాప్రేమనే మాటనే లేదుగాపెంచుకుంటే ప్రాణాలే పోయేరా ఏడేడు లోకాలు యేలేటి రాముడేఅడవుల్లో సీతమ్మను వదిలేసినట్టుపతి అంటూ సతి అంటూమురిసిన …
Lakshmi Guradasi
మాయమైపోతున్నాయే రోజు రోజు నా ఆశలేశ్వాస ఆగేలోపైన నిన్ను చూడాలనీ ఉన్నదేకన్నీరు కరువైపోతున్నాయేకళ్ళు గప్పి రావణుడు ఎత్తుకెలాడనా సీతనేముల్లోకాలు తిరిగైనా చేరుకుంటానునీ జాడనుఏ రంధి నువ్వెట్టుకోకే ఓ మూడు కన్నుల ఈశ్వరనా బుజ్జమ్మకు ఏమైందిరాగుండెల్లో పెట్టుకున్న గదరాకొంతైనా జాలి చూపించారా ఓ …
ముద్దు ముద్దు ముద్దు గుమ్మాముద్దుల గుమ్మా.. ముద్దు ముద్దు ముద్దు గుమ్మాముద్దుల గుమ్మా..తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మాముద్దుల గుమ్మా..ఒంటి బాలుడ్ని ఇట్టా ఇడిసి నువ్వుఎట్టు పోయినవ్వమ్మాబాలు నొప్పులు ఇంటి బయటదాకావినపడినమ్మా అంతు ఆంత్రల మీద అంధురాలఅంతురాల మీదజోరు వానలు కురిసే అంధురాలఅంతురాల మీదమగ్గా …
పిల్ల అంటూ పిలిచినాడేగల్లా మీసం పిల్లగాడుపిల్ల గిల్లా నవ్వుతాడేఅల్లరి చేసే పిల్లగాడుపిల్ల నాతో వస్తావాపేపెరమెంటు ఇప్పిస్తా ఓ పిల్ల నాతో వస్తావాపేపెరమెంటు ఇప్పిస్తాఅంటూ ఆగం చేస్తాడేమేమేనత్తకు తొలిసూరి కొడుకు వాడు జిల్లెలమ్మ జిట్టావాని తోని దోస్తీ ఎట్టఓ జిల్లెలమ్మ జిట్టావాని తోని …
అతడు : లేడి కన్నులదాన నెమలి వన్నెలదాననిన్ను చూడ ముద్దయ్యేనే భామనీ మీద మానసయ్యేనే ఆమె : వాలు మబ్బులవాడవలపు సూపులవాడవరసైన చిన్నోడివో బావవనమేలే చంద్రుడివో అతడు : కుసుమ గంధపు చెట్లమంచెను కట్టినావరి గడ్డి వడి తిప్పివాడిచేలా చుట్టినాపాలపిట్టల వోలె …
ఆమె : యవ్వనమే ఏలుకోరాకోరికతో చేరుకోరా యవ్వనమే ఏలుకోరాకోరికతో చేరుకోరారాతిరిలో జాతరలమజా నీదే రా మావ సైడ్ ట్రాక్ : ఎంతకావాలి ఎంతకావలిహాయ్ సలోనగింతఎంతకావాలి ఎంతకావలిహాయ్ సలోనగింత ఆమె : పట్టుమారి జవానీమస్తు భలే దివానిజుంబాలిక జుంకా మోగేతస్సాదియ్యా..నిద్దరంతా తీసాయనినేను నీకేలే …
హే జాన్ నీకాలి తెరాబిన్ సోఫియాజాన్ నీకాలి తెరాబిన్ సోఫియాగుమతేగలియా దివానా హోగయాక్యా బతా హుమే తెరియమే మస్తియానీకలాయె దమ్మే రాతెరాబిన్ సోఫియాతెరాబిన్ సోఫియా తెరాబిన్ సోఫియా నన్ను ఎల్లా వదిలిశావే పిల్లదిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళనీ వాళ్ళనే సోఫియా …
నెనే తెచ్చుకున్న ఓ కుక్కపిల్లలాబోనే తెరుచుకుంటే ఈ రెక్కలొచ్చెరాఫైనే కట్టకుండా చేకేసే బైకు లావైనే తాగకుండా ఎక్కేసే కిక్కురాపోరి వెనక చక్కర్లింకా కొట్టకర్లేసోరి బేబీ అంటూ కాళ్ళు పట్టకార్లే దారం తెంపుకున్న ఓ కైటు నేనురాఆకాశంలో ఉన్న ఓ ఫ్లైటు నేనురాగుండిలింపుకున్న …
ఉన్నానో లేనో నీలోన నేనుతెలిసేదెలాగో ఏమోవిన్నావో లేదోలోలోన నన్నుఅడిగేదెలాగో ఏమోకాలం గడిపేస్తున్నానుమౌనం నేర్చుకుంటూపాదం నడిపిస్తునానుప్రాణమా… నీ చుట్టూ ఏమ్ చేశావో ఏమోఏం చెయ్యాలో ఏమోప్రేమ పుట్టిందంటే ఇంతేనేమోఏమ్ దాచాలో ఏమోఏం చెప్పాలో ఏమోప్రేమ కుట్టిందంటే ఇంతేనేమో రాజా వారి రాణి నువ్వైఉంటే …
కృష్ణుడు జన్మించిన బృదావనం గురించి పుస్తకాలలో చదివాము, చిన్నపుడు లిటిల్ కృష్ణ అనే కార్టూన్ ఎపిసోడ్స్ లో కూడా చూసేవుంటాం! మరి ఆ ప్లేస్ ఎక్కడుందో తెలుసా! భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పట్టణాలలో ఒకటి బృందావనం. …