నమ్మినాను గదనే నిన్నుఅందుకే పిచ్చిగా ప్రేమించినయేటిలో వదిలేస్తే నన్నుఏకాకి లెక్కమారననువ్ తోడుంటావ్ అనుకునినే ఊహల్లో మేడలెన్నోకడితినేఉత్త మాటలెన్నో చెప్పినువ్దూరంగా వెళ్లిపోతే ఎట్లనే ఉత్త మాటలెన్నో చెప్పినువ్దూరంగా వెళ్లిపోతే ఎట్లనే ఓ గుర్తొస్తాలేననే పిల్లగుండెగుంజుతుండే పసిపాపలాఓ గాబురంగా చూసుకున్నాగాఇంత గండమెందూకే నాకిలా ఓ …
Lakshmi Guradasi
నెవర్ ఎండ్ స్టోరీలాగనీ నవ్వు లేదే న్యూ ట్రెండ్ లాగమైండ్ బ్లాక్ అయిపోతుందేవదిలేయ్ వదిలేశాయ్ గాలి మెడలే కట్టొదేప్రేమ పక్షిలా ఎగరొదేదాగివున్న నీ ఊహల్నివదిలేయ్ వదిలేశాయ్ వాడిని నమ్మి పొమ్మకేహాప్ లు పెంచుకొమ్మకేనీలో పుట్టిన ఆశలు అన్నివదలకపోతే అవుతుందేలైపే ముందింకా సో …
ఆమె: ఆకాశాల పల్లకి రామందిఅతడు: ఆనందాల పల్లవి చుమందిఆమె: అర్ధమే మారెనే నేననే మాటకిఅతడు: బంధమే చేరెనే రేపని బాటకిఆమె: కల్లో ఏమో అనే లోపే కథే మొదలైనది అతడు: అదంతేలే అదంతేలేఅదంతేలే ప్రేమ సంగతి ఆమె: అదంతేలే అదంతేలేఅదంతేలే ప్రేమ …
ఎక్కడికి పోతావు చిన్నవాడాఏ మూల నక్కేవు చిన్నవాడాపరుగెత్తి పడబోయి చిన్నవాడానీదంటూ ఏముందోయ్ చిన్నవాడానువ్వైనా నేనైనా మిగలాలిలే గజానన గజానన గజ్జల సప్పుడు గజాననగజానన గజానన వెంటాడు వేటాడు గజానన విధిరాతనూ ఎదిరించినోడు లేడుప్రకృతినే చెడగొట్టి బ్రతకలేడునీ వైపు నా వైపు చూస్తున్నడుకంటి …
లాలిపాట తెలియదులేజోల నేను ఎరగనులేగోరుముద్ద తినలేదేనీ గుండెపైన ఆడలేదేఅమ్మ ప్రేమే ఇన్నినాళ్ళునోచుకోలేదమ్మా అమ్మ ఒళ్ళో ఒక్కరోజునిదురపోలేదమ్మాఅమ్మ చెయ్యే అందుకోగాఆశగా ఉందమ్మాఆశలన్నీ తీర్చుకోగాఅకాలౌతోందమ్మా మళ్ళీ పుట్టానమ్మఅమ్మా అమ్మా…అక్షరాలు దిద్దించేసిఅన్ని నేర్పించురక్షరేకు కట్టించేసినన్ను దీవించు తప్పు చేస్తే దండించునేను గొప్ప చేస్తే గర్వించుచిన్ననాడు పొందలేనిగారాబాన్ని …
ఎవ్వరున్న గానీ లేకపోనీ గానీనువ్వుంటే చాలేనా ఈ జన్మకీచేతిలోన చేయి వేసి కొంగుముడిరుణపడిపోతానే ఆ బ్రహ్మకి… కన్నుల్లో కన్నులే చూడలేనులేపెదవుల్లో చిరునవ్వై తోడుగుంటనేఏ జన్మలో పుణ్యమో పొంగే ఆనందమేనువ్వయ్యాక నాకు సొంతమే మాయ కాదమ్మోఓ కుందన బొమ్మానే మోయలేనమ్మోనువ్వు లేని ఈ …
కళ్ళకు కాటుక పెట్టికాళ్లకు పారాణి పూసిముద్దుగా ముస్తాబు అయ్యిమురుసుకుంటా కూర్చున్నావమ్మా తెలియాని ప్రేమను చూసితెల్లవార్లూ నిన్నే తలచినాలో నన్ను పిచోడ్ని చేసినవ్వుకుంట ఎట్లుంటావమ్మా ఎందుకే మనస్సు లేని రాయివైనావుపిలిచినా పలకవేందే ఏమి పాపముజీవిత ఖైదీనే చేసి పోయినావుతామర పువ్వులాగా రాలి పొయ్యినావు …
ఆపిల్ సంస్థ ఇప్పటి వరకు ఐఫోన్ 15 సిరీస్ వరకు వినియోగదారులకు అందుబాటు లోకి తెచ్చింది. అయితే తాజాగా ఈ ఏడాది కూడా ఆపిల్ సంస్థ iPhone 16 విడుదలకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ ఆపిల్ iPhone 16 సిరీస్ …
అందెలే అందెలే అందరాని అందాలేఅంతులేని సంతోషాలే చెంతే చేరినాలో వాలే స్వర్గం…నన్నే కోరి సొంతమాయెలేవిందులే విందులే…ముందరంతా నా చిందులేఉల్లాసలే ఉత్సహాలే ఊయ్యాలూపేచూడే చూడే…స్వప్నం సత్యమయ్యేవేళ నేడేలే భలే భలేభలే భలేఓ…భలే భలేభలే భలేఓ…భలే భలేభలే భలేఓ…భలే భలేభలే భలేఓ… ఏముందబ్బా దూరం …
పెంచుకున్న ప్రేమ పెరిగి పెద్దదాయేనీ తోడుగా నడిచే స్నేహమే ప్రేమయేఇన్నాళ్లు నా ప్రాణమునీకోసం తలాడినేనీ మనసులో నాపై నీకున్న అభిప్రాయంఅన్నాడే తెలుసుంటేఈనాడు నాకింకా ఈ బాధ లేకుండునేనా గుండేందుకు బరువు అవునే మనసులో ఉన్న మాటనిచెప్పలేక నలిగిపోతినినన్ను నేను ఓడించుకుంటూనిన్నే గెలిపిస్తినే …