ఈ పాటలో శివ (రణబీర్ కపూర్) తన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఉద్ఘాటిస్తూ డాన్స్ చేస్తాడు. అతనిలో ఉండే ఎనర్జీని, అతని క్యారెక్టర్‌లోని ఉల్లాసాన్ని చూపించే పాట ఇది. ఈ పాట అతని జీవితంలో ఆనందం, స్నేహితులతో సరదాగా గడిపే క్షణాలను చక్కగా ప్రదర్శిస్తుంది. రణబీర్ కపూర్ ఎనర్జిటిక్ డాన్స్, క్యాచీ ట్యూన్ కారణంగా ఇది పార్టీ సాంగ్‌గా మారిపోయింది.
అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్
వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైదాకా పొంగెనే
అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్
వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైదాకా పొంగెనే
ఉన్నారంటే చాలు
జనమున్నారంటే చాలు
ఉత్సాహం వేయి రెట్లయి ఉప్పొంగెనే
నాతో పాటే ఆడుకుంటే
ప్రతి మనిషి మనసు
చాల తేలికయ్యేనే
మన అల్లరల్లరి
ఎమ్ అయ్యిందయ్యా
మన అల్లరల్లరి మోత మోగేనే
మన అల్లరల్లరి మోత మోగేనే
అల్లా కల్ల కల్ల కల్లోలమయ్యెనే
మన అల్లరల్లరి మోత మోగెనే
అల్లరి మోత మోగెనే
మన అల్లరల్లరి మోత మోగేనే
తాళం యేదోయ్ రాగం యేదోయ్
తోచిందే చేసేయ్యి నేడే
ఒంగొంగి నడిపేస్తే
ఓ వంగివ కాద
వాళ్లెవ్వరూ వీళ్లెవ్వరూ
మన సొంత సంబరం సాక్ష్యామౌతుంటే
మన అల్లరల్లరి
మన అల్లరల్లరి మోత మోగేనే
మన అల్లరల్లరి మోత మోగేనే
అల్ల కల్ల కల్ల కల్లోలమయ్యెనే
మన అల్లరల్లరి మోత మోగేనే
నాతో పాటే ఆడేస్తుంటే
ప్రతి మనిషి మనసు
చాల తేలికయ్యేనే
మన అల్లరల్లరి మోత మోగేనే
మన అల్లరల్లరి మోత మోగేనే
అనితాకుతు మృదంగులు మోఘే
రామ రామ అని నామం మోఘే ॥
కోటి నోముల ఫలితాలే
శ్రీరామ అంటే చలే
జై శ్రీరామ అంటే చలే
జై శ్రీరామ అంటే చలే
పాట: అల్లరి మోత (Allari Motha)
గాయకులూ: నాకాష్ అజిజ్ (Brahmasthra part 1: Shiva)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
సంగీతం: ప్రీతం (Pritham)
దర్శకుడు: అయన్ ముఖర్జీ (Ayan Mukherji)
నటి నటులు: అలియా భట్ (Alia Bhat), రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), అమితాబ్ బచ్చన్ (Amithab Bacchan), నాగార్జున (Nagarjuna) తదితరులు
Kumkumala Nuvve Song Lyrics Brahmastra
Deva Deva Song Lyrics Brahmasthra
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.