Home » NTR నటించిన సినిమాలు OTT లో

NTR నటించిన సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comment

తాత నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకొని ఆ పేరు కు ఎంతో న్యాయం చేస్తున్నాడు మన JR.NTR. తన మొదటి సినిమాకి ఇప్పుటికీ తన నటనలో గాని అందం లో కానీ చాల అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఉన్న హీరోలలో సింగల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. జై లవ కుశ లో త్రి పాత్రలలో అభిమానులను తన నటన తో మంత్ర ముగ్ధులను చేసాడు. తాత పోలికలు మొహం లోనే కాదు తన నటన, వ్యక్తిత్వం అన్నింటిలో వచ్చింది అని మనం చెప్పచు. JR. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు అన్ని ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం రండి. 

S.NOచిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1నిన్ను చూడాలని (2001)ఈ టీవీ win
2స్టూడెంట్ NO.1(2001)యూట్యూబ్
3సుబ్బు (2001)సన్ NXT 
4ఆది (2002)సన్ NXT
5అల్లరి రాముడు (2002)యూట్యూబ్
6నాగ (2003)సన్ NXT
7సింహాద్రి (2003)ప్రైమ్ వీడియో 
8ఆంధ్రావాలా (2004)సన్ NXT
9సాంబ (2004)సన్ NXT
10నా అల్లుడు (2005)సన్ NXT
11నరసింహుడు (2005)సన్ NXT
12అశోక్ (2006)డిస్నీ హాట్ స్టార్ 
13రాఖి (2007)ఆహా
14యమదొంగ (2007)ప్రైమ్ వీడియో 
15కంత్రి (2008)యూట్యూబ్
16చింతకాయల రవి (2008) ప్రైమ్ వీడియో
17అదుర్స్ (2010)ప్రైమ్ వీడియో 
18బృందావనం (2010)సన్ NXT
19శక్తీ (2011)ప్రైమ్ వీడియో 
20ఊసరవెల్లి (2011) సన్ NXT
21దమ్ము (2012)జీ5
22రామయ్య వస్తావయ్యా (2013)ప్రైమ్ వీడియో, జీ5
23రభస (2013)ప్రైమ్ వీడియో, సన్ NXT 
24టెంపర్ (2015)సన్ NXT 
25నాన్నకు ప్రేమతో (2016) సన్ NXT
26జనతా గ్యారేజ్ (2016)డిస్నీ హాట్ స్టార్
27జై లవ కుశ (2017)సన్ NXT 
28అరవింద సమేత వీర రాఘవ (2018) డిస్నీ హాట్ స్టార్ 
29RRR (2022)డిస్నీ హాట్ స్టార్ 
31 దేవర పార్ట్ 1 (2024 )నెట్ ఫ్లిక్స్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment