varun tej movies list ott platforms

వరుణ్ తేజ్ అన్ని సినిమాలు OTT లో

by Nikitha Kavali

మెగా వారసుడు మన వరుణ్ తేజ్ 2014 లో ముకుంద తో మన అందరికి నటుడిగా పరిచయం అయ్యారు. ముకుంద లో తన సహజ నటన, అందం తో మన అందరిని ఆకట్టుకున్నారు. తర్వాత కంచె, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఫ్2 లతో మన అందరి ప్రియ నటుడిగా అయిపోయారు వరుణ్. ఇక గద్దలకొండ గణేష్ సినిమాలో అయితే తన నటన గురించి చెప్పనవసరం లేదు, ఎటువంటి పాత్రలో అయినా తాను యిట్టె ఇమిడిపోగలడు అని నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.   

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1ముకుంద (2014) జీ5 
2కంచె (2015)డిస్నీ హాట్ స్టార్
3లోఫర్ (2015)సన్ NXT 
4మిస్టర్ (2017)జీ5 
5ఫిదా (2017)నెట్ ఫ్లిక్స్ 
6తొలి ప్రేమ (2018)సన్ NXT 
7అంతరిక్షం (2018)ప్రైమ్ వీడియో 
8ఎఫ్ 2 (2019)ప్రైమ్ వీడియో 
9గద్దలకొండ గణేష్ (2019) డిస్నీ హాట్ స్టార్ 
10గని (2022)ఆహా 
11ఎఫ్ 3 (2022)నెట్ ఫ్లిక్స్ 
12గాండీవధారి అర్జున (2023) నెట్ ఫ్లిక్స్ 
13ఆపరేషన్ వాలెంటైన్ (2024)ప్రైమ్ వీడియో 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like