Naga chaithanya movies list ott platforms

నాగ చైతన్య సినిమాలు OTT లో

by Nikitha Kavali

అక్కినేని వారసుడు దగ్గుబాటి అల్లుడు మన నాగ చైతన్య. జోష్ లాంటి యూత్ ఫుల్ సినిమా తో మనకు [పరిచయం అయి ఇప్పుడు యువ సామ్రాట్ గా ఎదిగారు. తన మొదటి సినిమా అయినా జోష్ లో తన నటనకు ఇప్పుడు వచ్చిన సినిమాలు అయినా లవ్ స్టోరీ, కస్టడీ, తండేల్ లలో నటన లో పురోగతిని మనం గమనించ వచ్చు. తన సినిమాలు అన్ని విభిన్న కథలతో మన అందరిని అక్కట్టుకుంటాయి. నాగ చైతన్య నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.   

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1జోష్ (2009)ప్రైమ్ వీడియో 
2ఏ మాయ చేసావే (2010)జీ5, ప్రైమ్ వీడియో 
3100% లవ్ (2011)ఆహా 
4దడ (2011)డిస్నీ హాట్ స్టార్  
5బెజవాడ (2011)సన్ NXT 
6తడాఖా (2013)జీ5
7మనం (2014)సన్ NXT 
8ఆటో నగర్ సూర్య (2014)సన్ NXT 
9ఒక లైలా కోసం (2014)ప్రైమ్ వీడియో
10దోచేయ్ (2015)ప్రైమ్ వీడియో, జీ5 
11ప్రేమమ్ (2016)సన్ NXT 
12సాహసం శ్వాసగా సాగిపో (2016) ప్రైమ్ వీడియో 
13రారండోయి వేడుక చూద్దాం (2017)జీ5 
14యుద్ధం శరణం (2017)ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్స్
15శైలజ రెడీ అల్లుడు (2018)జీ5 
16సవ్యసాచి (2018)ప్రైమ్ వీడియో 
17మజిలీ (2019)ప్రైమ్ వీడియో 
18వెంకీ మామ (2019)ప్రైమ్ వీడియో 
19లవ్ స్టోరీ (2021)ఆహా 
20బంగార్రాజు (2022)జీ5 
21థ్యాంక్ యు (2022)ప్రైమ్ వీడియో 
22లాల్ సింగ్ చడ్డా (2022)నెట్ ఫ్లిక్స్ 
23కస్టడీ (2023)ప్రైమ్ వీడియో 
24తాండేల్ అప్ కమింగ్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like