644
అతి చిన్న వయసులోనే హీరో గా అరంగేట్రం వేశారు మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అభిమానులు అందరు ముద్దుగా రాపో (RAPO) అని పిలుస్తుంటారు. తన సినిమాలలో ఎంతో చురుగ్గా మెరుగైన నటన తో మన అందరిని మెప్పిస్తుంటారు రామ్. తన తొలి సినిమాలు అయినా దేవదాసు, జగడం లలో ఒక చలాకి కుర్రాడి లా నటించి ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్నారు. రామ్ పోతినేని నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.
| S.No | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
| 1 | దేవదాసు (2006) | యూట్యూబ్ |
| 2 | జగడం (2007) | యూట్యూబ్, ప్రైమ్ వీడియో |
| 3 | సిదంగా ఉంది (2008) | NA |
| 4 | మస్కా (2009) | సన్ Nxt |
| 5 | గణేష్ (2009) | జీ 5 |
| 6 | రామ రామ కృష్ణ కృష్ణ (2010) | సన్ NXT |
| 7 | కందిరీగ (2011) | జీ 5 |
| 8 | ఎందుకంటె ప్రేమంటా (2012) | యూట్యూబ్ |
| 9 | ఒంగోలు గీత (2013) | యూట్యూబ్ |
| 10 | మసాలా (2013) | సన్ NXT |
| 11 | పండగ చేస్కో (2015) | జీ 5 |
| 12 | శివమ్ (2015) | సన్ NXT |
| 13 | నేను శైలజ (2016) | సన్ NXT |
| 14 | హైపర్ (2016) | డిస్నీ హాట్ స్టార్ |
| 15 | ఉన్నదీ ఒక్కటే జిందగీ (2017) | జీ 5 |
| 16 | హలో గురు ప్రేమ కోసమే (2018) | ప్రైమ్ వీడియో |
| 17 | ఇస్మార్ట్ శంకర్ (2019) | జీ 5 |
| 18 | రెడ్ (2021) | సన్ NXT, నెట్ ఫ్లిక్స్ |
| 19 | వారియర్ (2022) | డిస్నీ హాట్ స్టార్ |
| 20 | స్కంద (2023) | డిస్నీ హాట్ స్టార్ |
| 21 | డబల్ ఇస్మార్ట్ (2024) | ప్రైమ్ వీడియో |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.
