Home » శివాష్టకం – ప్రభుం ప్రాణనాథం – Shivashtakam lyrics in Telugu

శివాష్టకం – ప్రభుం ప్రాణనాథం – Shivashtakam lyrics in Telugu

by Shalini D
827 views
shiva ashtakam

శివ అష్టకం:

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే ||1||

గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటా జూట గంగోత్తరగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ||2||

ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే ||౩||

తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే ||4|

గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే ||5||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||6||

శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశానమీడే ||7||

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శంకరం శంభుమీశానమీడే ||8||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః |
స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||9||

ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ ||

See Also plz click on this: కాలభైరవ అష్టకం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.